సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు చిన్న వ్యాఖ్యలు చేసిన అవి వివాస్పదం అవుతుంటాయి. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం మాత్రం ముగియటం లేదు..
Two youth forced to lick spit: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇద్దరు దళిత యువకుల పట్ల బల్వంత్ సింగ్ అనే అభ్యర్థి దాష్టికానికి పాల్పడ్డాడు. వారి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించాడు.
Family of 4 Murdered Daughter Gangraped : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భూవివాదం నేపధ్యంలో దళిత కుటుంబానికి చెందిన 50 ఏళ్ల యజమాని, 47 ఏళ్ల ఆయన భార్యను, 17 ఏళ్ల కుమార్తెను, 10 ఏళ్ల కొడుకుని నిందితులు చంపేశారు.
CM KCR phone call audio leaked: హైదరాబాద్: ఈటల రాజేందర్ చాలా చిన్నోడు. ఈటల రాజేందర్‌తో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈటల రాజేందర్ గురించి మాట్లాడటం చిన్న విషయం. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి (CM KCR comments on Etela Rajender).
దళిత యువకుడిపై దాడి జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా గుర్రంపై ఉరేగుతుంటే అడ్డుకుని అగ్రవర్గాల వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. గుజరాత్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ అధినేత సురేష్ రానా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన "దళితవాడల సందర్శన" పథకంలో భాగంగా ఓ ఇంటికి వెళ్తానని.. ఆ ఇంట్లోనే భోజనం చేస్తానని తెలిపారు.
అధికారిక వ్యవహారాల్లో, లావాదేవీల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి గురించి ప్రస్తావించాల్సినప్పుడు ‘దళిత్/దళితులు' అనే పదాన్ని ఉపయోగించవద్దని కేంద్రం ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.