India Vs Pakistan in T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల మధ్య సమయం జూన్ 9న జరగనుంది.
India Vs South Africa 2nd Test Score: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ తోకముడిచారు. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగిన వేళ.. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. బుమ్రా, ముఖేష్ కుమార్ తలో రెండు వికెట్లతో సిరాజ్‌కు సహకారం అందించారు.
Team India Odi Records in 2023: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ కప్ కూడా గెలిచి ఉంటే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉండేవి. వన్డే ఫార్మాట్లో అన్ని జట్లను చిత్తు చేస్తూ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 2023లో వన్డే ఫార్మాట్లో భారత్ బద్దలు కొట్టిన రికార్డులపై ఓ లుక్కేయండి.
India Vs South 3rd odi Africa Highlights: సౌతాఫ్రికాను చివరి వన్డేలో 78 పరుగుల తేడాతో భారత్ ఓడించి.. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సంజూ శాంసన్ వన్డేల్లో తొలి శతకం బాదగా.. తిలక్ వర్మ ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు.
India Vs South Africa Toss Updates and Playing 11: మూడో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా రెండు మార్పులు చేయగా.. తుది జట్టులో రజత్ పాటిదార్‌కు అవకాశం దక్కింది. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ మినీ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఏ ఆటగాడికి ఏ జట్టును తీసుకుంటుంది..? ఏ ప్లేయర్‌కు అత్యధిక ధర దక్కుతుంది..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ వేలం లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
India Vs South Africa 1st Odi Highlights: తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాపై మరో 200 బంతులు ఉండగానే.. 8 వికెట్లతో తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి సఫారీలు 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం భారత్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.
Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Suryakumar Yadav Century: సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో సఫారీ బౌలర్లను ఊచకోత కోశాడు. వాండరర్స్ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడంతో భారత్ 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు.
IND Vs SA 3rd T20 Playing 11 and Toss Updates: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టీ20లో ఓడిన భారత్.. చివరి, మూడో మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ సమం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే రంగంలో దిగుతుండగా.. సౌతాఫ్రికా టీమ్ మూడు మార్పులు చేసింది.
Mushfiqur Rahim Out Video: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ సీనియర్ బ్యాట్స్‌మెన్ ముష్పికర్ రహీమ్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. బంతిని డిఫెన్స్ ఆడి.. ఆ తరువాత చేతితో దూరంగా నెట్టి అబ్‌స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Rishabh Pant as Captain: టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మకు రిషబ్ పంత్ సరైన వారసుడు అని ఆకాశ్ చోప్రా చెప్పారు. టెస్ట్ క్రికెట్లో పంత్ 24 క్యారెట్ల బంగారం అని కొనియాడారు. రోహిత్ స్థానంలో పంత్ మంచి ఆప్షన్ అని తెలిపారు.
India vs Australia Highlights: ఆసీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నాలుగో టీ20లో భారత్ చిత్తు చేసింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతమైంది.
Hardik Pandya to Mumbai Indians: హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారడానికి అసలు కారణాన్ని గుజరాత్ టైటాన్స్ వెల్లడించింది. పాండ్యా కోరికతోనే రిలీజ్ చేసినట్లు తెలిపింది. పాండ్యా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. కాగా.. పాండ్యా స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
India vs Australia 3rd T20 Dream11 and Pitch Report: టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో అలవోకగా.. మూడో మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. డ్రీమ్11 టీమ్ టిప్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్11 వివరాలు ఇలా..
India Vs Australia 2nd T20 1st Innings Updates: ఆసీస్ బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఊచకోత కోశారు. ఆశాశమే హద్దుగా చెలరేగి ఆడారు. వచ్చిన వచ్చినట్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియా ముందు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
Hardik Pandya Traded to Mumbai Indians: గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రెడింగ్లో తీసుకున్నట్లు క్రిక్ బజ్ ప్రకటించింది. రెండు ఫ్రాంచైజీలు ఈ మేరకు సంతకాలు చేశాయని ధృవీకరించింది. అయితే కాసేపటి క్రితం గుజరాత్ ప్రటించిన టీమ్‌లో పాండ్యా పేరు ఉన్న విషయం తెలిసిందే.
India Vs Australia Playing 11 and Score Update: భారత్, ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆరంభమైంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా అదే జట్టుతో ఆడనుండగా.. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది.
India Vs Australia playing 11 and Pitch Report: భారత్, ఆసీస్ జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం రెండో టీ20 జరగనుంది. పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? తుది జట్లు ఎలా ఉంటాయి..? లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి.. వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.