అమెరికా తరహాలోనే భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు (India COVID19 Positive Cases), మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేపోతున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా నమోదైన కేసులతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య (CoronaVirus Positive Cases in USA) 40 లక్షలకు చేరింది.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి నేపధ్యంలో వారి సేవలు నిజంగా అభినందనీయం. అనిర్వచనీయం. ప్రాణాలొడ్డి మరీ ఇతరుల ప్రాణాల్ని రక్షిస్తున్నారు వారంతా. అందుకే దేశ స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం అందిచాలని కేంద్ర ప్రభుత్వం ( Central Government ) నిర్ణయించింది.
సూపర్ స్టార్ ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అభిమానులకు శుభవార్త. అమితాబ్, ఆయన తనయుడు హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి వేగంగా కోలుకుంటున్నారు.
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడంతో టీవీ నటి, యాంకర్ ఆత్మహత్య (Actress Rekha Suicide) చేసుకుంది. బుధవారం స్నానం చేసేందుకు వెళ్లిన రేఖ బాత్రూమ్లో ఉరివేసుకుని బలవన్మరణం చెందింది.
India COVID19 Positive Cases | కరోనా కేసులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే లక్షకు పైగా పాజిటివ్ కేసులు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. భారత్లో కరోనా కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువలో ఉంది.
ఢిల్లీ ప్రజలకు శుభవార్త. కరోనా కేసుల (Delhi COVID19 cases)విషయంలో ఇతర రాష్ట్రాలు సతమతమవుతుంటే ఢిల్లీ మాత్రం సురక్షిత స్థానానికి చేరింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సమస్య చాలా తగ్గిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.
దేశంలో తొలి లక్ష కేసులకు 109 రోజులు పట్టగా, తర్వాత 9 లక్షల కేసులు కేవలం రెండు నెలల వ్యవధిలోనే నమోదు కావడం కోవిడ్19 ప్రభావాన్ని తెలుపుతోంది. కరోనా కేసుల సంఖ్య (India CoronaVirus Positive cases)లో భారత్ మూడో స్థానంలో ఉంది.
CoronaVirus Death Toll In Brazil | ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అనంతరం కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశం బ్రెజిల్. ఈ విషయంలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్లో రికవరీ రేటు పరవాలేదనిపించినా, కరోనా మరణాలు ఆందోళన పెంచుతున్నాయి.
మరో స్టార్ హీరో కుటుంబంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. యంగ్ హీరోయిన్ ఐశ్వర్య కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్19 పాజిటివ్ (Aishwarya Arjun Tested COVID19 Positive)గా తేలినట్లు ఆమె స్వయంగా తెలిపారు.
COVID19 Positive Patients Dance | కరోనా సోకిందని తెలియగానే కంగారు పడనక్కర్లేదు. మునుపటిలా ఎంతో ఉత్సాహంగా ఉండాలని, అప్పుడు వైరస్ మహమ్మారిని జయించవచ్చునని కొన్ని కోవిడ్19 కేంద్రాలు వారిలో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి.
కరోనాతో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 96 శాతం జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలలో ఏదైనా ఒకటి (Corona Symptoms) ఎదుర్కొంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
ఓ వైపు కరోనాతో మ్యాచ్లు, ఐపీఎల్ లాంటి టోర్నీల నిర్వహణ సాధ్యపడటం లేదు. మరోవైపు బీసీసీలో రాజీనామాలు (Saba Karim Quits As BCCI General Manager) కొనసాగుతున్నాయి. బోర్డులు అసలు ఏం జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో మరో ఎమ్మెల్యే ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలో రెండుసార్లు పరీక్షలు చేపించుకుంటే నెగటివ్ వచ్చిందని, ప్రస్తుతం జలుబు రావడంతో మరోసారి టెస్టులు చేపించగా ఫలితాలలో కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే శివకుమార్ (Annabathuni Siva Kumar Tests Positive For CoronaVirus).
భారత్లో కరోనా (India COVID19 Cases) మహమ్మారి పంజా విసురుతోంది. నిత్యం భారీగా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు సైతం భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది
తమ దేశం(Iran)లో ఇప్పటికే 2.5 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య 5 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 500 దాటిపోయింది. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భారత్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు రికవరీ రేటు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. కరోనా కేసుల (India Corona cases cross the 10 lakh mark)లో మూడో స్థానంలో ఉన్న భారత్, మరణాల్లోనూ టాప్ 8 దేశాలలో ఉండటం గమనార్హం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.