Covid Cases In China: చైనాలో మరణమృదంగం.. భారీగా పెరుగుతోన్న కొత్త కేసులు!

Covid 19 China Updates: 1 Lakh peoples dies in December 2022 due to Covid 19 in China. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్‌ కంటిన్యూ అవుతోంది. జీరో కోవిడ్‌ పాలసీ తరువాత చైనాలో రోజుకు 9000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 05:36 PM IST

Corona is the death knell in China. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్‌ కంటిన్యూ అవుతోంది. జీరో కోవిడ్‌ పాలసీ తరువాత చైనాలో రోజుకు 9000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. డిసెంబర్‌లోనే చైనాలో లక్ష మంది వరకు కరోనాతో చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News