కరోనావైరస్ పుట్టి సంవత్సరం దాటినా.. ఇంకా దాని పర్యావసానాలు మాత్రం ప్రపంచాన్ని ఒణికిస్తూనే ఉన్నాయి. ఆ రంగం, ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాలను కరోనా పలకరించింది. అలాగే తెలుగు సినీ పరిశ్రమ సైతం కరోనాకు అతీతమే కాదని ఇప్పటికే అనేక కేసులతో ప్రూవ్ అయింది.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ కరోనా ( Coronavirus ) బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్లో మరో కోవిడ్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే ఏపీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ( Union minister Nitin Gadkari ) కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నిన్న మంగళవారం తనకు కొంత అలసటగా, బలహీనంగా అనిపించడంతో డాక్టర్ని కలిసి కొవిడ్-19 టెస్ట్ ( COVID-19 ) చేయించుకోగా తనకు పాజిటివ్ అని తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు.
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 60,804 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 10,392 మందికి కరోనా పాజిటివ్‌గా ( Coronavirus positive ) నిర్ధారణ అయ్యింది. కొత్తగా 72 మంది కరోనాతో మృతి చెందారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కరోనావైరస్ పాజిటివ్ ( Coronavirus positive ) అనే వార్త నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చేర్పించారు.
అమరావతి: వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుకు ( Ambati Rambabu ) కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలడంపై పార్టీ శ్రేణులు, ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో తన ఆరోగ్యం, యోగక్షేమాలపై ఆందోళన చెందుతున్న వారికి సమాధానం చెబుతూ అంబటి రాంబాబు నేరుగా ఓ వీడియో విడుదల చేశారు.
Coronavirus Tests: కరోనావైరస్ సంక్రమణను నిర్ధారించడానికి ప్రపంచ వ్యాప్తంగా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో భారత్ ఉందని అమెరికా వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్ నాన్సీ తెలిపారు.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కరోనా పాజిటివ్ కేసులు ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల వైరస్ వ్యాప్తి చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ కి చెందిన నిర్మాత కరీం మొరానీకి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టుగా తేలింది.
కోవిడ్-19 పాజిటివ్‌తో (COVID-19 positive) బాధపడుతున్న పలువురు రైళ్లలో ప్రయాణిస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. రైలులో ప్రయాణించిన వారికి కరోనావైరస్ ఉందని తెలిసిన అనంతరం రైల్వే శాఖ ట్విటర్ (Indian Railways twitter) ద్వారా రైలు ప్రయాణికులకు (Train passengers) ఓ విజ్ఞప్తి చేసింది.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు కరోనావైరస్ను ఒక జాతీయ విపత్తుగా పరిగణిస్తూ జాతీయ విపత్తు నిర్వహణ నిధి కింద ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన తేల్చిచెప్పింది.
ఐదుగురు అనుమానితులు పరారైనట్టు తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీటీవీ కెమెరాల ఆధారంగా వారి ఆచూకీని గుర్తించిన పోలీసులు.. వారిని తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దేశం.. ఆ దేశం అని మినహాయింపు లేకుండా ప్రపంచదేశాలన్నీ కరోనా బారినపడుతున్నాయి. వైరస్ ఆధారిత జబ్బు కావడంతో ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా కరోనావైరస్కి చేరువ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.