Banking services: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ.. దేశం లోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బిఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ 33 బ్యాంకు లకు ఆర్బిఐ ఆదేశాలు జారీ చేసింది.
Bank Strike: ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సమ్మెకు దిగుతోంది. ఆ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కూడా నిలిచిపోనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Close Old Bank Accounts: ఇటీవలీ కాలంలో ప్రతి ఒక్కరి పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అయితే అనేక అవసరాల రీత్యా వేర్వేరు బ్యాంకు ఖాతాలను పొందాల్సి వస్తుంది. ఈ క్రమంలో పాత బ్యాంకు ఖాతాలను వీలైనంత త్వరగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వాటి వల్ల చాలా నష్టాన్ని ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆ నష్టాలేంటో తెలుసుకోండి.
Customer denied entry into SBI for wearing shorts: కస్టమర్ ధరించిన దుస్తుల విషయంలో అభ్యంతరం చెబుతూ అతన్ని బ్యాంకు లోపలికి అనుమతించని ఘటన కోల్కతాలో చోటు చేసుకుంది. దీనిపై అతను ట్విట్టర్లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
RTGS Services: బ్యాంక్ కస్టమర్లకు నిజంగా శుభవార్త. పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలనుకునేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఆర్బీఐ గవర్నర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
కరోనావైరస్ (Coronavirus) వ్యాపించకుండా ఒకరికొకరు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం విధించిన లౌక్డౌన్కు (Lockdown) మద్దతుగా ఐసిఐసిఐ బ్యాంక్ (ICICI bank) వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
కరోనావైరస్ విజృంభిస్తున్న (Coronavirus outbreak) నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసేసిన సంగతి తెలిసిందే. మార్చి 31 వరకు ఈ ఆదేశాలను పాటించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చిచెప్పాయి.
Bank strike On January 31: తమ డిమాండ్లను నెరవేర్చలేదని బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. రెండు రోజుల పాటు బ్యాంకుల బంద్కు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. తద్వారా మూడు రోజుల పాటు బ్యాంక్ సర్వీసులు అందుబాటులో ఉండవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.