India Corona Update: కరోనా మహమ్మారి కేసులు దేశంలో ఇంకా స్థిరంగానే కొనసాగుతున్నాయి. కేరళలో నమోదవుతున్న కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నా..కేసులు పెరగడం కలకలం రేపుతోంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు..మళ్లీ స్వల్పంగా పెరిగి..స్థిరంగా ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దికాలంగా తగ్గుతూ వచ్చిన కేసుల్లో ఇప్పుడు స్వల్పంగా పెరుగుదల కూడా కన్పిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India Corona Update: కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సైతం ఇదే పరిస్థితి.
Covid Vaccination: ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టడంతో వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది ప్రభుత్వం. ఇప్పటికే మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లతో రికార్డు సాధించిన ప్రభుత్వం..ఇప్పుడు మరోసారి డ్రైవ్ చేపడుతోంది.
AP Corona Update: కరోనా మహమ్మారి తగ్గుదల కొనసాగుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Corona Cases in Telangana: తెలంగాణలో గురువారం కొత్తగా 731 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో కరోనావైరస్ కారణంగా నలుగురు మృతి చెందినట్టు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 993 మంది కరోనావైరస్ నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
India Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు శాంతిస్తోంది. దేశంలో కరోనా కేసులు సంఖ్య లక్షకు దిగువకు వచ్చేసింది. గత రెండు నెలలుగా భయపెట్టిన కరోనా వైరస్ సంక్రమణ ఇప్పుడు తగ్గుతోంది.
Telangana Corona Positive Cases: గత రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,892 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,81,640కి చేరింది.
Telangana Corona Positive Cases: రాష్ట్రంలో తాజాగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణలో తాజాగా 6,026 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,75,748కి చేరింది.
Telangana COVID-19 Positive Cases : కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది.
TS Corona Bulletin | కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో తాజాగా 6,876 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా అప్డేట్ అందించింది.
Megastar Chiranjeevi : సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం చికిత్స తీసుకున్నా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నేను సైతం అంటూ కరోనా బాధితులకు సహాయం చేసేందుకు శ్రమిస్తున్నారు.
Telangana COVID-19 Positive Cases : కరోనా టీకా మోతాదులు రానందున 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరగడం లేదు. రాష్ట్రంలో తాజాగా 5,695 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Telangana COVID-19 Positive Cases And Deaths : ఓవైపు కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, కరోనా పాజిటివ్ కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,430 మంది కరోనా బారిన పడ్డారు. సెకండ్ వేవ్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో సహా తెలంగాణలో అధికంగా ఉంది.
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంటుంది. కరోనా వ్యాక్సినేషన్ భారీగా జరుగుతున్నా, వైరస్‌లో చోటుచేసుకుంటున్న మార్పులతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 7,646 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
COVID-19 Positive Cases In Telangana | తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇతర రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ సర్కార్ సైతం నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోంది. కోవిడ్19 నిబంధనలు పాటించని కారణంగానే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Telangana COVID-19 Positive Cases : ఏప్రిల్ ప్రారంభం నుంచి కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,061 మంది కరోనా బారిన పడ్డారు.
Telangana COVID-19 Positive Cases: నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన తరువాత కరోనా కేసులు తగ్గకపోగా, రెట్టింపు కేసులు నిర్ధారణ అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.