Covid Cases: దేశంలో గడిచిన 24 గంటల్లో 1829 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో కరోమా మహమ్మారి విజృంభణతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది (Corona vaccination in India) ప్రభుత్వం. దీనితో ఇప్పటి వరకు అర్హులైన వయోజనుల్లో 95 శాతం మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం (Vaccination count in India) ప్రకటించింది. ఇక అర్హులైన వయోజనుల్లో 74 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది.
Zycov D Vaccine: దేశంలో చిన్నారులకు త్వరలో వ్యాక్సిన్ అందనుంది. తొలి చిన్నారుల వ్యాక్సిన్‌గా ప్రపంచంలోని మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా భావిస్తున్న ఆ కంపెనీ వ్యాక్సిన్ మార్కెట్లో రానుంది. కంపెనీ వ్యాక్సిన్ ధరను కూడా ప్రకటించింది.
India Vaccination:ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ సరికొత్త మైలురాయిని దాటింది. దశలవారీగా ప్రారంభమైన ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇప్పుడు టార్గెట్‌కు చేరువలో ఉంది.
Australia: దేశీయంగా ఉత్పత్తి అవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా మద్దతు గుర్తింపు లభిస్తోంది. ఇండియాలో అత్యధికంగా వ్యాక్సినేట్ అయిన కోవిషీల్డ్‌ను అంతర్జాతీయంగా గుర్తిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.
Sputnik v vaccine: రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి కోసం ఎదురు చూసేవారికి శుభవార్త. డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కీలక విషయాన్ని ప్రకటించింది. స్పుత్నిక్ వి కమర్షియల్ లాంచ్ త్వరలో జరగనుందని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
Rahul Gandhi: దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు..వ్యాక్సిన్లకు ముడిపెట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Covid Third Wave: దేశమంతా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ ధాటికి గజగడలాడుతుంటే..థర్డ్ వేవ్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. సెకండ్ వేవ్ పరిస్థితులపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు...థర్డ్ వేవ్‌పై కేంద్రాన్ని ప్రశ్నించింది.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.
శవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం కొనసాగుతోంది. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.