Corona Updates in India: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రోజురోజుకు రికవరీ రేటు పెరుగుతుండటం ఊరటనిస్తోంది. తాజా బులిటెన్‌ను ఇప్పుడు చూద్దాం..
Corona Updates in India: దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. రోజువారి కేసులు హెచ్చు తగ్గుల మధ్య నమోదవుతున్నాయి. తాజాగా కరోనా వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశంలో దాదాపు రెండేళ్ల తర్వాత కరోనా కేసులు అత్యల్ప స్థాయికి చేరాయి. రోజువారి కొవిడ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కాలర్ ట్యూన్‌ను త్వరలో నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే టెలికాం సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Central employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని ఎత్తివేసింది. సోమవారం నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాల్సి ఉంటుందని ఆదేశాలు జారీ చేసింది.
Corona in India: దేశంలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ముంబయిలో కేసులు కాస్త తగ్గాయి. ఢిల్లీలో మాత్రం కొవిడ్ బాధితులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నారు.
దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. తాజాగా 1,41,986 కరోనా కేసులు (Corona new cases in India) బయటపడ్డట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లో 15,29,948 టెస్టులకు గానూ ఈ కేసులు బయటపడ్డట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి ఉగ్ర రూపం (Corona cases in India) చూపిస్తోంది. మహారాష్ట్రలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో తాజాగా 40,925 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 20 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 14,256 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Corona in India: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 36 వేలకుపైగా పాజిటివ్ కేసులు (Corona cases in Maharashtra) బయటపడ్డాయి.
Corona cases in India: దేశంలో కరోనా మరోసారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఒక్క రోజులో 33 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం.
Kerala Omicron cases: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. కేరళలో ఒక్క రోజులోనే 44 కేసులు బయటపడ్డాయి. అక్కడ కొవిడ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.
Omicron scare in India: బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని కరోనా పరిస్థితులు భారత్‌లో ఏర్పడితే పరిస్థితులు దారుణంగా మారుతాయని కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ కేసులు 14 లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.