Bandi sanjay: హైడ్రా పేరుతో హైడ్రామా.. సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్..

bandi sanjay: హైడ్రా పై మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ పై మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Sep 9, 2024, 10:05 PM IST

bandi sanjay: తెలంగాణలో హైడ్రాపేరుతో వట్టి హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

Video ThumbnailPlay icon

Trending News