Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Ktr comments on free bus for women: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళ నేతలు సైతం కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు.
Congress Protest at ED Office: సెబీ చైర్పర్సన్ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్క్ సమీపంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
6 IAS Transferes in Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరోసారి బదిలీలను నిర్వహించింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు స్థాన చలనం కల్గించిన రేవంత్ సర్కారు.. మరోసారి ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తు సీఎస్ శాంతికుమారీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
Cm Revanth Reddy Brother Thirupathi Reddy: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి జన్మదిన వేడుకలు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పత్రికల్లోని ఫ్రంట్ పేజీల్లో యాడ్స్‌తో పాటు పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంత హంగామా చేయడానికి కారణాలేంటి?
Congress Vs Harish Rao: తెలంగాణలో రోజు రోజుకు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నుంచి BRS, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ రెండు పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు.. సై అంటే సై అంటున్నాయి.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ ను పెంచేవిగా మారాయి. గులాబీ నేత... బీఆర్ఎస్ ను తొందరలోని బీజేపీ లోకి విలీనం చేస్తారంటూ కూడా జోస్యం చెప్పారు.
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. దీన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరల కేటీఆర్ చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.