ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సమస్య అధికంగా ఉంటోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె వ్యాధుల ముప్పుపెరుగుతోంది. గుండెను ఆరోగ్యంగా, ధృఢంగా ఉంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే ఆహారపు అలవాట్లు హెల్తీగా ఉంటేనే ఇది సాధ్యమౌతుంది. ముందుగా చేయాల్సింది కుకింగ్ ఆయిల్ మార్చడమే.
Cholesterol symptoms: మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె సమస్యలు వేధిస్తాయి.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగాయి అని సూచించే కొన్ని లక్షణాలు ఉన్నాయి...
7 Healthy Drinks: మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, జీవనశైలి ఆధారంగా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
HDL Level Raise Foods: మన శరీరంలోని కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్ ,చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలున్నాయి. హెచ్‌డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రొటీన్ ఇవి గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ ని తీసివేసి కాలేయానికి చేర్చటంలో సహాయపడుతుంది.
Cholesterol Tips: ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ చాలా రకాల వ్యాధులు ఎదుర్కొంటున్నారు. ఇందులో కొన్ని వ్యాధులు ప్రమాదకరమైనవి కూడా. అయితే ఎంతటి ప్రమాదకర వ్యాధి అయినా దినచర్య సరిగ్గా ఉంటే..ఆహారపు అలవాట్లు బాగుంటే ఏ సమస్యా రాదంటున్నారు..
Egg Cholesterol Relation: గుడ్లను తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
How To Lower Cholesterol: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అంజీర్ పండ్లను కూడా ప్రతి రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి.
Bad Cholesterol Warning Sign In Legs: ప్రస్తుతం చాలామందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
Dragon Fruit For Bad Cholesterol: ప్రస్తుతం చాలామంది తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన డ్రాగన్ ఫ్రూట్స్ ప్రతిరోజు రెండు పూటలా తినాల్సి ఉంటుంది.
Cholesterol Reducing Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కొవ్వు పెరగడం వల్ల గుండె పోటు, మధుమేహం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ వివిధ రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే దేన్నిపట్టించుకోకపోయినా..కొలెస్ట్రాల్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..
Cholesterol Symptoms: ఆధునిక జీవనశైలి కారణంగానే సగం వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఇందులో ప్రధానమైంది కొలెస్ట్రాల్. ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ బాడీలో ఉందో లేదో ఎలా గుర్తించాలి
Cholesterol Lowering Superfoods: రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారీ తీయోచ్చు. అయితే దీని కోసం అందరూ సూపర్ ఫుడ్‌గా భావించే పలు రకాల ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Ldl Cholesterol Reducing With Fruits: హ్యూమన్ బాడీ లో రక్తంలోని లిపోప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యను రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో అధిక పరిమాణంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్లనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips In 5 Days: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం గుండెపై ప్రభావవం పడే ఛాన్స్ ఉంది. కావున మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Foods: కొలెస్ట్రాల్ పెరడం, బరువు పెరడం వంటి సమస్యలు చాలా సాధారణమైంది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా, ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మీకు పలు ఇబ్బందులు తప్పవు. అందుకే మేము కింద చెప్పిన వాటిని ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అందులోనూ బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచడం నుంచి మొదలుకుని అధిక కొలెస్ట్రాల్‌ని కోల్పోయి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.