Veerayya Title Song : వీరయ్య.. అదరగొట్టేశావయ్యా.. దుమ్ములేపిసిన చిరు, డీఎస్పీ

Veerayya Title Song చిరంజీవి వాల్తేరు వీరయ్య నుంచి మూడో పాట వచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి టైటిల్ సాంగ్ కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఇక ఇందులో బాస్ వేసిన స్టెప్పులు, దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన ట్యూన్ రెండూ వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 08:40 PM IST
  • చిరంజీవి వాల్తేరు వీరయ్య సాంగ్స్
  • వాల్తేరు వీరయ్య నుంచి థర్డ్ సింగిల్
  • కుమ్మేసిన వీరయ్య టైటిల్ సాంగ్
Veerayya Title Song : వీరయ్య.. అదరగొట్టేశావయ్యా.. దుమ్ములేపిసిన చిరు, డీఎస్పీ

Chiranjeevi Waltair Veerayya Title Song మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య నుంచి ఇది వరకు రెండు పాటలు వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాస్ పార్టీ ట్రెండింగ్‌లో ఉంది. ఆల్రెడీ ముప్పై మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. చిరంజీవి శ్రీదేవీ సాంగ్ సైతం క్లిక్ అయింది. అయితే చిరంజీవి శ్రీదేవీ సాంగ్‌ను చెప్పిన టైంకు కాకుండా కాస్త ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఇప్పుడు వీరయ్య టైటిల్ సాంగ్ విషయంలోనూ అలానే చేశారు. 7:02 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ చెప్పిన టైంకు మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. దీంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
 

Trending News