COVID CASES: భారత్ లో మాత్రం కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2756 కరోనా వైరస్ కేసులు,21మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శనివారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య స్పలంగా తగ్గింది. శనివారం 2797 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,12,013కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,779కు చేరింది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
India reported 13,313 new cases of COVID-19, 10,972 recoveries, and 38 deaths in the last 24 hours. The active caseload currently has increased to 83,990. Total number of tests done during the previous day was 6,56,410. Coronavirus in India: 13,313 new cases reported in last 24 hrs; active caseload stands at 83,990
Covid Cases: దేశంలో గడిచిన 24 గంటల్లో 1829 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.