Mercury in Capricorn and Aquarius Effect: శని పాలించే మకర, కుంభరాశుల్లోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అఖండ ధనయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వీరు ఈ సమయంలో విపరీతమైన లాభాలు పొందడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో ఆనందాన్ని కూడా పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Makar Sankranti 2025: సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా రాశి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాణాయం ప్రారంభమవుతోంది. దేవతలకు పగట కాలం. ఇప్పటి నుంచి సూర్య భగవానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. సూర్యుడు మకర రాశి ప్రవేశం వలన కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని లాభాలను అందుకుంటారు.
Makar Sankranti 2025: హిందూమతం ప్రకారం జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి అంటే సూర్యుడు కుంభ రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సమయం. అంటే మకర సంక్రాంతి నుంచి శుభకార్యాలకు అత్యంత అనుకూలమని అర్ధం.
Mars Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కోలా పిలుస్తారు. బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా, సూర్యుడిని గ్రహాలకు రారాజుగా భావిస్తారు. అదే విధంగా మంగళ గ్రహాన్ని గ్రహాలకు సేనాపతి అంటారు. అందుకే గ్రహాల గోచారంలో మంగళ గ్రహం గోచారం కీలకమైంది. ఇతర రాశుల్ని ప్రభావితం చేస్తుంది.
Mars Transit in Capricorn 2024: ఫిబ్రవరి 5వ తేదీన మకర రాశిలోకి కుజ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా మకర రాశి తో పాటు మరికొన్ని రాశుల వారు అనేక రకాల ప్రయోజనాలు పొందబోతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి.
Venus Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశించడం వల్ల వివిధ రాశులకు సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కలుగుతుంటుంది. ఫిబ్రవరిలో నెలలో కూడా కీలకమైన రాశి పరివర్తనం కారణంగా కొందరికి ఊహించని లాభాలు కలగనున్నాయి
Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశుల జీవితాలపై ప్రతికూలంగా లేదా సానుకూలంగా ప్రభావం ఉండనుంది. అందుకే జ్యోతిష్యంలో గ్రహాల కదలికకు ప్రాధాన్యత ఎక్కువ.
Saturn Transit: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది అదే విధంగా గ్రహాలు నక్షత్రాలు కూడా మారుతుంటాయి. ఈ ప్రభావం ఇతర రాశులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి అంతే విశిష్టత ఉంటుంది. గ్రహాల గోచారమనేది వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది.
Karwa Chauth 2023: దీపావళి వస్తుందంటే కర్వా చౌత్ గుర్తొస్తుంది. మహిళలు అత్యంత మహత్యంగా భావించే వ్రతం ఇది. సుమంగళిగా ఉండేందుకు , భర్త ఆయురారోగ్యాలు కోరుతూ అత్యంత భక్తి నిష్టలతో చేసే వ్రతం ఇది. అందుకే అంతటి ప్రాధాన్యత ఉంటుంది.
Sharad Navratri 2023: హిందూమతంలో శరద్ నవరాత్రులు, లేదా దసరాకు చాలా ప్రాధాన్యత, మహత్యముంటుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఈసారి నవరాత్రికి మరో ప్రత్యేకత, అరుదైన సందర్భం ఉందంటున్నారు జ్యోతిష్య పండితులు.
Sun Transit 2023: ఖగోళ శాస్త్రం ప్రకారం విశ్వంలోని అన్ని గ్రహాలు నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే గ్రహాల ఈ కదలికను జ్యోతిష్యశాస్త్రం ప్రత్యేకంగా చూస్తుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తుంది.
October Horoscope 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ప్రతి నెలా ప్రతి వారం కూడా జాతకం మారిపోతుంటుంది. గ్రహాల కదలిక, రాశి పరివర్తనం, నక్షత్రాల మార్పు వంటివి జాతకంలో మార్పులకు కారణమౌతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Sharad Navratri 2023: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాలు, నక్షత్రాల కదలిక లేదా రాశి పరివర్తనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల గోచారానికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. అదే సమయంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలవడమే కాకుండా ఒక్కొక్క అంశానికి కారకంగా పరిగణిస్తుంటారు.
Rahu Ketu Transit 2023: హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. కొన్ని గ్రహాల్ని అపశకునానికి చిహ్నాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలో రాహు కేతువుల సంచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Jupiter Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం లేదా తిరోగమనానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంటుంది. అదే సమయంలో గురుడి తిరోగమనం ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం..
Saturn Retrograde 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల తిరోగమనానికి సైతం అంతే మహత్యముంటుంది. గ్రహాల తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అందుకే ప్రతి గ్రహం కదలిక వివిధ రాశులపై వేర్వేరుగా ప్రభావం చూపిస్తుంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Shani Jayanti 2023: జ్యోతిష్యాన్ని నమ్మేవారికి శని గ్రహం అంటే చాలా భయం. గ్రహాల గోచారం, రాశి పరివర్తనంలో భాగంగా శని గ్రహం గోచారం ఏ రాశులపై ఎలా ఉంటుందోననే భయం వెంటాడుతుంటుంది. అందుకే శనిగ్రహం కోపం నుంచి రక్షించుకునే ఉపాయాలు అణ్వే,షిస్తుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.