Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ తిరిగి బెంగాల్ క్రికెట్ సంఘం పీఠమెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. క్యాబ్ ఎన్నికల్లో పోటీపడతానని ప్రకటించాడు. గతంలో 2015 నుంచి 2019 వరకు క్యాబ్ అధ్యక్షుడిగా గంగూలీ పని చేశాడు. ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తానని తెలిపాడు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం మరో నాలుగేళ్లు పదవిలో ఉండే అవకాశం ఉందన్నాడు. ఈనెల 20న తన ప్యానెల్‌ను ఖరారు చేస్తానని స్పష్టం చేశాడు.
Sourav Ganguly likely to contesting CAB President post. బీసీసీఐ అధ్యక్షుడిగా నిష్క్రమించనున్న సౌరవ్ గంగూలీ.. తిరిగి క్యాబ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
IND vs WI 3rd T20I: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా అక్టోబర్ 20న భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచుకు 20 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.
మూడు దశాబ్దాలుగా భారత్ లోనే నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా రాజుకున్న అగ్గి ఇంకా చల్లారడం లేదు. అసోంలో భగ్గుమన్న నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారింది.
ఢిల్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యూహం సిద్ధం చేశారు. సక్సెస్‌కు మారు పేరుగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ I-PACతో ఒప్పందం ఖరారైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.