Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, నెట్వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.