SBI Latest News: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇప్పుడు ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే ఎస్బీఐ ఏటీఎం కమ్ క్రెడిట్ కార్డ్ గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చునని తెలిపింది.
BSNL Offering Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా పలు ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
How To Update EPFO Exit Date Online In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఈపీఎఫ్ ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని కల్పించింది. జాబ్ మానేసిన ఉద్యోగులే సొంతంగా వారే పాత కంపెనీ ఎగ్జిట్ డేట్‌ను EPFO వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) ఏ ప్రైవేట్ టెలికాం కంపెనీలతోనూ తగ్గడం లేదు. ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుండి చౌకైన ప్రణాళికను అందించబోతోంది. దీంతో ప్రైవేట్ సంస్థలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) లకు సంస్థలకు ఈ ప్లాన్ పెద్ద షాక్ ఇవ్వనుంది. (Photo: Freepik)
Samsung Galaxy A72 Price In India February 2021: దక్షిణ కొరియా మొబైల్ దిగ్గజం శాంసంగ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ వివరాలు వచ్చేశాయి. ఫాస్ట్ ఛార్జింగ్, 4జీతో పాటు 5జీతో మార్కెటోకి Samsung Galaxy A72 Mobile రాబోతోంది. లీకైన ఆ మొబైల్ ఫీచర్లు, ధరలపై ఓ లుక్కేయండి.
ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి. తాజాగా పీఎన్బీ కీలక నిర్ణయం తీసుకుంది.
These 5 Rules Are Changing From February 2021: నగదు ఉపసంహరణ, ఫాస్టాగ్ తప్పనిసరి లాంటి పలు విషయాలు ఫిబ్రవరి నెల 2021 నుంచి మారనున్నాయి. వీటితో పాటు ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపు లాంటి విషయాలు సైతం అప్డేట్ కానున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) సరికొత్త ఆఫర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రెండు పెద్ద ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఆఫర్(BSNL Latest News) ప్రకటించింది.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆఫర్ల పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, నెట్వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.
ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.
Restricting Transactions From Non EMV ATM Machines From 1 February, 2021: భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). ఎస్బీఐ తరువాత రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB). ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ఏటీఎం రూల్స్, నగదు విత్‌డ్రా పరిమితితో పాటు ఎన్నో అంశాలలు మారిపోయాయి.
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. పలు రకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాయి.
Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్‌లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏడాదిలాగే మరోసారి ఆఫర్లను తీసుకొచ్చింది. గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్టాప్స్, నెట్వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.
ద్రవ్యోల్బణంతో కొత్త సంవత్సరం 2021 ప్రారంభమైంది. ఐఓసిఎల్ ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం రోజున కొత్త రేటును ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ల ధరలలో ఐఓసీ ఏ మార్పులు చేయలేదు. కానీ 19 కిలోల సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.