Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం.. అదిరిపోయే ఆఫర్లు

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆఫర్ల పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.

Amazon Great Republic Day 2021 Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆఫర్ల పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది గణతంత్రం దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది.

1 /5

Amazon Great Republic Day Sale: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఆఫర్ల పండుగను తీసుకొచ్చింది. ఈ ఏడాది గణతంత్రం దినోత్సవం సందర్భంగా  Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021ను తీసుకొచ్చింది. మొబైల్స్, ల్యాప్‌టాప్స్, నెట్‌వర్క్ ఉత్పత్తులతో ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు ధరలతో ఆఫర్లు ప్రకటించింది. (Photo: Amazon.in) Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

2 /5

జనవరి 20 నుంచి జనవరి 23 తేదీల మధ్య నాలుగు రోజుల రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉండనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందుగానే రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతుంది. SBI క్రెడిట్, క్రెడిట్ ఈఎంఐల మీద అదనంగా 10శాతం తగ్గింపు ధరలతో ఆఫర్లు అందిస్తోంది.

3 /5

ఐఫోన్ 12 మినీ, వన్‌ప్లస్ 8టీ, శాంసంగ్ గెలాక్సీ ఎం51, రెడ్‌మి నోట్ 9 ప్రొ మ్యాక్స్, వివో వై30, వివో వి20 సిరీస్‌ వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్. 40 శాతం వరకు ఆఫర్లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు అందిస్తోంది. ప్రకటించింది అమెజాన్.  Also Read: PPF: ఈ తేదీలోగా నగదు జమ చేస్తేనే వడ్డీ, ప్రయోజనాలు

4 /5

అమెజాన్‌కు లాంటి ఈకామర్స్ దిగ్గజాలకు భారత్ నుంచి భారీగా ఆధాయం సమకూరుతోంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ల మీద గరిష్టంగా రూ.30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 10వేల ఉత్పత్తులు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2021లో డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు.  

5 /5

ఎలక్ట్రానిక్ పరికరాలు వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు ఇతరత్రా ఉత్పత్తులు, కెమెరాలు, మొబైల్ పరికరాలు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. ముఖ్యంగా వన్‌ప్లస్, శాంసంగ్(Samsung) బ్రాండ్లపై డిస్కౌంట్ అందిస్తోంది. Also Read: Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి