Paytm Offer: పేటీఎం బెస్ట్ ఆఫర్, కేవలం రూ.10 చెల్లించి ఈ ప్రయోజనాలు పొందండి

 డిజిటల్ చెల్లింపులు స్వీకరించే మాధ్యమం Paytm గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. మీరు కేవలం 10 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

Paytm Offer Latest News: డిజిటల్ చెల్లింపులు స్వీకరించే మాధ్యమం Paytm గొప్ప ఆఫర్ తీసుకొచ్చింది. మీరు కేవలం 10 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

1 /5

డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో చాలా మంది పేటీఎం ఉపయోగిస్తున్నారు. పేటీఎం(Paytm) వాడుతున్న వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి బ్రోకర్ లేదా ఏజెంట్ అవసరం లేదు. పేటీఎం మనీ సహాయంతో యూజర్లు నేరుగా పలు రకాల స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. Also Read: SBI Latest News: ఖాతాదారులకు ఎస్‌బీఐ శుభవార్త, ఒక్క ఫోన్ కాల్ ద్వారా PIN జనరేట్ చేసుకోవచ్చు

2 /5

స్టాక్ మార్కెట్‌పై ప్రజల్లో అవగాహ పెరుగుతోంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటారు కానీ తగిన అవగాహన, తక్కువ సమాచారం కారణంగా పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటీవల పేటీఎం (Paytm Latest Service) కొత్త సేవల్ని ప్రారంభించింది. మీరు చాలా తక్కువ కమీషన్ చెల్లించడం ద్వారా స్టాక్‌లను కొనుగోలు చేయవచ్చు. Also Read: SBI Personal Loan: ఒక్క ఎస్ఎంఎస్ లేదా Missed Call ద్వారా ఎస్‌బీఐ పర్సనల్ లోన్ పొందవచ్చు

3 /5

డిజిటల్ చెల్లింపుల యాప్ Paytm ఇటీవల Paytm Money సేవను ప్రారంభించింది. ఇందులో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (Futures and Options) ట్రేడింగ్ అందరికీ అవకాశం కల్పించారు. ఇది సామాన్య ప్రజలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇస్తుందని కంపెనీ తెలిపింది. Also Read: EPFO Alert: ఈపీఎఫ్ వడ్డీ రావాలంటే 40 లక్షల మంది ఖాతాదారులు ఇలా చేస్తే సరి

4 /5

దేశంలో చాలా మంది ప్రజలు పేటీఎం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పేటీఎం వాడుతున్న వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి బ్రోకర్ లేదా ఏజెంట్ అవసరం లేదు. పేటీఎం మనీ (Paytm Money) సహాయంతో వినియోగదారులు నేరుగా తమకు నచ్చిన స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. Also Read: Post Office ఈ మంత్లీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి, ఇక ప్రతినెలా రూ.4,950 పొందండి

5 /5

ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం వినియోగదారులు కేవలం రూ.10 చెల్లింపుతో బ్రోకరేజ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. Paytm మనీ వసూలు చేసే ఈ రుసుము ఇతర మాధ్యమాల కన్నా తక్కవ ధర అని పేర్కొంది.