Budhaditya Raja Yoga: అక్టోబర్ రెండవ వారం ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ రాజయోగంతో ప్రభావితం అయ్యే రాశులేవువో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Budhaditya Raja Yoga effect: సెప్టెంబర్ మొదటి వారంలోని బుధుడు సంచారం చేయబోతున్నాడు. ముఖ్యంగా ఇదే సమయంలో బుధాదిత్య మహారాజుయోగం ఏర్పడబోతోంది. అన్ని రాజయోగాలతో పోలిస్తే, ఈ రాజయోగానికి అద్భుతమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అయితే ఈ యోగం ఏర్పడిన ప్రతిసారి కొన్ని రాశుల వారికి జీవితంలో ఆనందంతో పాటు తెలివితేటలు, గౌరవం, శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు శుభస్థానంలో ఉన్నరాశుల వారికి కూడా ఈ రాజయోగం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి.
Budhaditya Rajyoga 2024: గ్రహాలు రాశి మారినప్పుడు కొన్ని రాశులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు నష్టాలు తప్పవు. అయితే ప్రస్తుతం ఆ నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు.
Budhaditya Yoga 2024: జూన్ 14న ఏర్పడే బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Budhaditya Yoga In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ నెల ఎంతో శుభప్రదమైంది గా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెలలో 14వ తేదీన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Budhaditya Rajyog in Aries 2024: మేషరాశిలో బుధాదిత్య రాజ్యయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరుగుతాయి. దీంతో పాటు నిలిపోయిన పనులు కూడా పరిష్కారమవుతాయి.
Astrology Prediction: గ్రహాల రాజు, గ్రహాల యువరాజు మేషరాశిలో కలిసి ఓ అరుదైన రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. ఈ యోగం కారణంగా కొందరి దశ తిరగబోతుంది. ఆ అదృష్ట జాతకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Most Effective Budhaditya Raja Yoga In Telugu: మీన రాశిలో బుధుడు, సూర్యుడి గ్రహాల కలయిక జరబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలిపారు. అలాగే ఈ సమయంలో బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగా రెట్టింపు లాభాలు పొందుతారు.
Mercury-Sun Conjunction: బుధాదిత్య యోగం కారణంగా ఈ కింది రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ రాశివారికి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Gajkesri Neechbhang Budhaditya and Hans Rajyog in Pisces: జ్యోతిషశాస్త్రం ప్రకారం, 100 సంవత్సరాల తర్వాత ఒకే రాశిలో 4 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని వల్ల ఐదు రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.
Budhaditya And Gajkesri Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మీన రాశిలో 12 సంవత్సరాల తర్వాత మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Budhaditya Rajyog In Dhanu: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి వ్యాపార మరియు వృత్తి పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
Budhaditya Raj Yog In Vrachika 2022: వైదిక జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, డిసెంబర్ 03 వరకు వృశ్చికరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. వారెవరంటే.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.