Budhaditya Rajyoga 2024: బుధాదిత్య రాజ్యయోగంతో ఈ రాశికి మహారాజయోగం.. వీరికి తిరుగు ఉండదు అంతే..!

Budhaditya Rajyoga 2024: గ్రహాలు రాశి మారినప్పుడు కొన్ని రాశులకు బంపర్ ప్రయోజనాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు నష్టాలు తప్పవు. అయితే ప్రస్తుతం ఆ నవగ్రహాలకు అధిపతి అయిన  సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు.
 

1 /5

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మాకు శుభయోగాలను ఏర్పరుస్తాయి. అయితే జులై 16న చంద్ర రాశి అయిన కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించారు. అప్పటికే అక్కడ బుధుడు కూడా ఉన్నాడు. ఈ రెండు రాశులు కలిపి మూడు రాశులకు అద్భుత ప్రయోజనాలను రాజయోగాన్ని కలిగించనున్నాయి.  

2 /5

సూర్య బుధుడు రెండు కలయికల వల్ల రాజయోగం ఏర్పరుస్తున్న అద్భుత ప్రయోజనాల వల్ల వ్యక్తి జీవితంలో పురోగతి కలుగుతుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.  

3 /5

మిథున రాశి లో పుట్టిన వారికి బుధాదిత్య యోగం వల్ల రాజయోగం వల్ల అనేక ఊహించని మార్పులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి జీవితంలో అనుకున్నది సాధిస్తారు. పని ప్రదేశంలో ప్రమోషన్లు సైతం పొందే అవకాశం లభిస్తుంది.  

4 /5

కర్కాటక రాశిలోనే ఈ రెండు బుధాదిత్య రాజయోగాలు ఏర్పడుతున్న వల్ల ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఇదే మంచి సమయం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది బాగా కలిసి వచ్చే కాలం.  

5 /5

బుధాదిత్య రాజయోగం వల్ల కన్యా రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఆ వృత్తి జీవితంలో బాగా లాభాలు పొందుతారు వ్యాపారస్తులకు ఇది సరైన కాలం కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)