BSNL Best Fiber Plan: గత కొద్దికాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు పెరిగింది. కొత్త కొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తోంంది. ఇప్పుడు కొత్తగా 1999 రూపాయల ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో అత్యంత వేగవంతమైన డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL Recharge Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్ వచ్చింది. ఈ ప్లాన్ నిజంగానే ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 రూపాయలు కూడా ఖర్చు కాదు. అటు వ్యాలిడిటీ కూడా చాలా ఎక్కువ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలో గత కొద్దిరోజులుగా బీఎస్ఎన్ఎల్ మరోసారి దూసుకొస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ రేట్లు పెంచడం ఓ కారణమైతే, తక్కువ ధరకే లాంగ్ టెర్మ్ ప్లాన్స్ అందించడం మరో కారణం. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఏకంగా 395 రోజుల ప్లాన్ కూడా అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ బెస్ట్ లాంగ్ టెర్మ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
BSNL Bumper Chance: పండుగ సీజన్లో బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. కస్టమర్లకు కొత్త ప్యాకేజీలతో ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది జియో ఎయిర్టెల్ విఐకి గట్టి పోటీని అందిస్తుంది ప్రభుత్వంగా కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లో భాగంగా మరో బంపర్ ఛాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఆఫర్స్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే.
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. ఆ ప్లాన్ వివరాలు తెలిస్తే మీరు కూడా ఇప్పుడే రీఛార్జీ చేసుకుంటారు. పూర్తి వివరాలు మీ కోసం.
BSNL 2 Months Recharge Plan: బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే ఆకర్షణీయమైన ప్లాన్లను ముందుకు తీసుకు వస్తుంది. టెలికాం ధరలు పెరిగిన తర్వాత ఇతర ప్రైవేటు కంపెనీలు ధరలను భారీగా పెంచాయి. కానీ, ప్రభుత్వ బీఎస్ఎన్ఎల్ మాత్రం అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. కేవలం రూ.298 రీఛార్జీ చేస్తే 2 నెలల వరకు వ్యాలిడిటీ లభించే అద్భుతమైన ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL New Expensive Monthly Plan: బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ సేవలను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌తో కస్టమర్లు అదనంగా ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందుతారు.ఇందులో నెట్ స్పీడ్‌తోపాటు అన్లిమిటెడ్ కాలింగ్ సేవలు కూడా పొందుతారు. ఈ సరికొత్త బీఎస్ఎన్ఎల్ రీఛార్జీ ప్లాన్ గురించి తెలుసకుందాం.
BSNL New Recharge Plan: ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వీఐ మాదిరి కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటిస్తోంది. దీంతో ఎక్కువ శాతం మంది కస్టమర్లు ఈ ప్లాన్లకు ఆసక్తి చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన మరో ప్లాన్ కేవలం రూ.7 రోజుకు 105 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL Recharge Plan: ఎక్కువ డేటా వినియోగించుకునే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్. అతి తక్కువ ధరలో ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందే అవకాశం. ఈ ప్లాన్ ఏడాదిపాటు వ్యాలిటిటీ లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL Best Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తక్కువ ధరలో బెస్ట్ ప్లాన్లను పరిచయం చేస్తోంది ఈ ప్రభుత్వరంగ కంపెనీ. జూన్ నెలలో టెలికాం ధరలు పెరిగిన తర్వాత ప్రత కంపెనీ ట్యారిఫ్ ధరలను పెంచేసింది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఏడాది రీఛార్జీ ప్లాన్ కూడా అతి తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తోంది.
Bharath Sanchar Nigam Limited: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్లో అతి తక్కువ ధరలో రీఛార్జీ ప్లాన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఎక్కువ శాతం మంది మొబైల్ వినియోగదారులు గత కొన్ని రోజులుగా బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారు. బీఎస్ఎన్ఎల్ మరో అతి తక్కువ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు తీసుకు వచ్చింది.
BSNL Data Plan Offer: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో ఆఫర్న ప్రకటించింది. డేటా వినియోగించే వారికి ఇది బంపర్ ఆఫర్. ఈ ప్రభుత్వరంగ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకువస్తూ ఆకర్షిస్తుంది. ఈరోజు మరో రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం
BSNL Best 1- Year Plan Details: మీరు సుదీర్ఘ రీఛార్జీ ప్లాన్ ఎంచుకోవాలనుకుంటున్నారా? అయితే, మీకు ఈ ప్లాన్ పర్పెక్ట్. ఎందుకంటే ఇందులో 600 జీబీతోపాటు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
BSNL Rs 199 vs Rs 197 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 199 vs రూ. 197 మధ్య తేడా కేవలం రూ.2 కానీ, ఏ ప్లాన్‌కు ఆ ప్లాన్ అనేక లాభాలను కలిగి ఉంది. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఏ ప్లాన్ ఎంచుకుంటే బెట్టర్ ఉంటుందో తెలుసుకుందాం.
BSNL's Rs 107 vs Rs 153 recharge plan: బీఎస్ఎన్ఎల్ రూ. 107, రూ. 153 ఈ రెండిటికీ రూ. 46 తేడా. కానీ, రెండిటిలో ఏ ప్లాన్ మీకు సరిపోతుందో తెలుసా? ఈ ప్లాన్లలో మీరు ఎన్ని ఇతర ప్రయోజనాలు కూడా అదనంగా పొందుతారో తెలుసుకుందాం.
BSNL 365 Days Daily 3 GB Plan: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్లకు ఆకర్షించడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అతి తక్కువ ధరలను బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్యాక్ లో అందుబాటులో ఉండటంతో ఎక్కువమంది జూలై నెలలో ఈ టెలికాం కంపెనీకి పోర్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. అందుకే మార్కెట్లో కూడా రిలయన్స్ జియో,వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్ కి గట్టి పోటీ ఇస్తుంది. ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న డైలీ 3gb డేటా ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
BSNL 4G Recharge Plan: మొబైల్ ఫోన్ రీఛార్జి ధర పెరిగినప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ లో కస్టమర్లకు అందుబాటులో ఉండి వివిధ ప్లాన్లను తీసుకువస్తుంది. ఇలాంటి మరో ఆఫర్ మీ ముందుకు తీసుకు వచ్చాము. దీంతో ఎక్కువ రోజులపాటు వ్యాలిడిటీతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ఆప్షన్లు కూడా పొందుతారు bsnl కు మారాలనుకునే వారి కి ఇది ఒక బంపర్ ఆఫర్.
BSNL Offers Cheapest Recharge Plans Than Top Networks: ప్రస్తుతం రీచార్జ్ ప్లాన్ల టారిఫ్‌లు అన్నీ పెరిగాయి. ఈ క్రమంలో ప్రజలకు ఆశాకిరణంలా బీఎస్ఎన్ఎల్ కనిపిస్తోంది. జియో, ఎయిర్టెల్, వీఐ కన్నా అతి తక్కువకే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రీచార్జ్ ప్లాన్ల వివరాలు తెలుసుకోండి. తక్కువ డబ్బుతో ఎక్కువ సేవలు పొందండి.
BSNL 300 Days Recharge Plan: బీఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రీఛార్జీ ప్లాన్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి పెరిగన టెలికాం ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది వినియోగదారులు అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్న బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవుతున్నారు.
BSNL Top 5 Recharge Plans: పెరిగిన టెలికాం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతర టెలికాం రీఛార్జీ ప్లాన్స్‌కు పోర్ట్ అవ్వడానికి ప్రయత్నించేవారు ఉన్నారు. అలాంటివారికి బఎస్ఎన్ఎల్ రీఛార్జీ ప్లాన్స్ బంపర్ ఆఫర్ ఇస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.