Public Holiday On 15th And 20th November: ప్రభుత్వ విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు సెలవుల మూడ్ నుంచి ఇక బయటపడలేదు. అప్పుడే మరో రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఎప్పుడు.. ఎందుకు.. ఎక్కడ అనే వివరాలు తెలుసుకుందాం.
Omicron XE Variant: కరోనా మహమ్మారికి సంబంధించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. యూకే, చైనా దేశాల్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇండియాలో వెలుగుచూసింది.
not wearing face masks bmc collects over Rs 86 crore : పబ్లిక్ ప్లేస్‌లలో మాస్క్ ధరించని వారి నుంచి భారీ ఎత్తున జరిమానా వసూలు. మాస్క్ ధరించని వారి నుంచి రూ. 86 కోట్లు వసూలు చేసింది బీఎంసీ. ముంబైలోనే 69,03,69,971 రూపాయలు వసూలు.
Mumbai Building Collapse: మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఓ మురికివాడలో మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు.
BMC Files Complaint Against Sonu Sood: లాక్డౌన్ సమయంలో కార్మికులకు, దినసరి కూలీలకు, అట్టడుగు వర్గాల వారికి ఎంతగానో సాయం చేసిన నటుడు సోనూ సూద్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ బృహాన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో పలువరు ఎంపీలు.. కరోనా నియంత్రణలో మహారాష్ర్ట ప్రభుత్వం విఫలమయ్యిందని.. విమర్శలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలను శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తిప్పికొడుతూ గురువారం రాజ్యసభలో పలు ప్రశ్నలను సంధించారు.
కంగనా రనౌత్ ముంబైకి వచ్చిన రోజే ముంబై పురపాలక శాఖ అధికారులు (BMC) ముంబైలోని పాలి హిల్స్‌లో ఉన్న నటి కార్యాలయాన్ని అక్రమ కట్టడమంటూ జేసీబీలతో కూల్చేశారు. అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్ధవ్ థాకరేకు సవాల్ విసిరిన తరువాత ఇప్పుడాయన పార్టీపై విమర్శలు గుప్పించింది. శివసేన కాదని...సోనియా సేన అని ఎద్దేవా చేసింది.
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( sushant singh rajput ) కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అనేక రాజకీయ పరిణామాలు జరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా మరో వివాదాస్పద పరిణామం తెరపైకివచ్చింది.
కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( Mumbai Municipal Corporation ) కీలక చర్యలు చేపట్టింది. బీఎంసీ ( BMC ) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్ ను ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రారంభించారు. ప్లాస్మాను దానం చేసి...ప్రాణాల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనావైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ముంబై పరిధిలోనే కరోనా ప్రభావం అధికమవుతుండటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా పరిగణిస్తూ బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిని ( BMC Commissioner Praveen Pardeshi ) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ ఆయనపై బదిలీ వేటు వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.