Big Kick To Drinkers Liquor Price Down In Andhra Pradesh: సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ మందబాబులకు మంచి కిక్ ఇచ్చే వార్త. మద్యం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొత్త మద్యం విధానం అమలులో భాగంగా రూ. 99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు.
BRS Party Celebrates Sankranti In Hyderabad: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని తెలంగాణ ప్రజలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. తొలి రోజు భోగి పండుగను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఒక చోట చేసుకోగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేబీఆర్ పార్క్ వద్ద సందడి చేశారు.
Paush Purnima Yog 2024: పుష్య మాసం పౌర్ణమి వేళ అరుదైన యోగం ఏర్పడుతుంది. అదే విధంగా రేపు కుంభమేళలో అత్యంత శక్తివంతమైన మొదటి షాహి స్నానం కూడా రేపు జరుగనుంది.
Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ
These Things Never Burn In Bhogi Fire Dos And Donts: తెలుగు పండుగల్లో అతి పెద్దది సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజు భోగీ. చలికాలంలో వచ్చే భోగీ పండుగ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటల్లో ఏది పడితే ఆ వస్తువులు వేయరాదు. భోగి మంటల్లో వేయాల్సినవి.. వేయరాని వస్తువులు ఇవే!
Bhogi festival: భోగీ పండుగ రోజున చాలా మంది తమ ఇళ్లలో చిన్న పిల్లలకు భోగీ పండ్లు పోస్తుంటారు. అయితే.. ఈ కార్యక్రమం చేసేటప్పుడు కొన్నినియమాలను పాటించాలని పండితులు చెబుతుంటారు.
Hindu Festivals: తెలుగు లోగిళ్లలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి కూడా ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం జనవరిలో చేసుకుంటారు. 2024లో భోగి ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Ys jagan Sankranthi Wishes: తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సంక్రాంతి సంబరాలతో రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Bhogi festival: సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.