Paush Purnima: 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమి వేళ అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి తిరుగులేని రాజయోగం.. మీరున్నారా..?

Paush Purnima Yog 2024:  పుష్య మాసం పౌర్ణమి వేళ అరుదైన యోగం ఏర్పడుతుంది. అదే విధంగా రేపు కుంభమేళలో అత్యంత శక్తివంతమైన మొదటి షాహి స్నానం కూడా రేపు జరుగనుంది. 
 

1 /6

పుష్య మాసంలోని పౌర్ణమికి అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈరోజున దాదాపు.. 102 ఏళ్ల తర్వాత గొప్ప కలయిక జరుగుతుంది. 

2 /6

సాధారణంగా ఒక వైపు పుష్య మాసం.. మరోవైపు అనగా.. జనవరి 13, భోగినాడు.. సోమవారం, శివుడి జన్మ నకత్రమైన ఆరుద్ర నకత్రం, పూర్ణిమలు ఒకేరోజు రావడం అపూర్వమైన కలయిగా చెప్తుంటారు. 

3 /6

దీని వల్ల  ద్వాదశ రాశులపై కూడా  ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే పవిత్రమైన ఈ పుష్య పౌర్ణమివేళ స్నానాదులు, జపాలు,హోమాలు చేసుకుంటే జీవితంలో ఇంకా తిరుగుండదని పండితులు చెబుతున్నారు.  

4 /6

వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ పుష్య మాసం యోగం వల్ల కోర్టుకేసుల్లో విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రాదనుకున్న డబ్బు మీ సొంతమౌతుంది. నూతన వాహన యోగం కల్గుతుంది.   

5 /6

కన్య రాశి వారికి.. పెళ్లి కుదురుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. మీ వల్ల మేలు పొంది మర్చిపోయిన వాళ్ల మీ దగ్గరకు వస్తారు. సొదరుల నుంచి ఆస్తిలాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి.  

6 /6

సింహా రాశి.. ఈ రాశి వారికి రాజకీయానేతలతోపరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమౌతాయి. మీ వల్ల సంఘంలోగొప్ప మార్పులు కల్గుతాయి.  ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)