Sonia Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చర్యలు చేపటప్టింది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా చేయాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా ఆదేశించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్దీప్ సుర్జేవాలా వెల్లడించారు.
Harbhajan Singh: పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ పార్టీకి హర్బజన్ సింగ్ శుభాకాంక్షలు చెప్పారు. కాబోయే సీఎం భగత్ సింగ్ మాన్కు మై ఫ్రెండ్ అంటూ శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు.
AAP national party status: జాతీయ స్థాయి పార్టీగా అవతరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయంతో.. మరింత బలోపేతమైంది ఆప్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
Manish Sisodia: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పరాజయం మూటగట్టుకుంటోంది. పంజాబ్లో పార్టీ ఘన విజయంపై ఆ పార్టీ కీలకనేత మనీష్ సిసోడియా స్పందించారు.
Punjab Election Results 2022: పంజాబ్ ఫలితాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. అధికార పార్టీ పరాజయం పొందడమే కాకుండా..కొత్త పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఎందుకీ మార్పు, ఆ కారణాలేంటి
Rahul Gandhi Security Lapse: పంజాబ్లో మరోసారి భద్రత లోపం వెలుగు చూసింది. ఓ వ్యక్తి రాహుల్ గాంధీ కారుపై జెండా విసిరాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Punjab Elections: పంజాబ్ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
Navjot Singh Sidhu, Punjab Elections 2022: త్వరలో జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున సీఎం రేసులో ఎవరు ఉంటారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చరణ్ జిత్ సింగ్ చన్నీ.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య గట్టి పోటీనే నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.