Aadhaar Card Update: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్ కు లేదంటే ఆధార్ సేవ కేంద్రానికి పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చుండి చేతితో స్మార్ట్ ఫోన్ పట్టుకుని సింపుల్ గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
Basket Ball Benefits: బాస్కెట్ బాల్ ఆడటం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. దీంతో మన స్టామినా పెరుగుతుంది. గుండె కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇది మంచి కార్డియోవాస్క్యూలర్ వర్కౌట్.
Surya Budh Guru Yuti: మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిస్తే త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. రీసెంట్ గా మీనరాశిలో సూర్యుడు, బుధుడు మరియు గురుడు ఈ యోగాన్ని రూపొందించారు. దీంతో మూడు రాశులకు ప్రయోజనం చేకూరనుంది.
9 health problems solved with Drink Beetroot Juice. చలికాలంలో బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజుల్లోనే ఈ 9 ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
Incredible Health Benefits Of Green Fennel Seeds. పచ్చి సోంపు తినడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఇది నోటి రిఫ్రెష్మెంట్గా కూడా పనిచేస్తుంది.
బయటి నుంచి ఇంటికి రాగానే ఏదైనా తినాలని అనిపిస్తుంది. భోజనం టైం కాకపోతే ఏదైనా స్నాక్స్ తో సర్దుకుంటాం. భోజన సమయానికి ప్లేట్ ముందు కూర్చుంటాం.. కానీ ఆకలి కాదు. ఈ సమస్య సహజంగా అందరికీ ఉండేదే..! స్నాక్స్ తీసుకుంటే త్వరగా ఆకలి కాదు. అవి జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో సగ్గుబియ్యం తింటే త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి శక్తి అందుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.