Atal Pension Yojana Scheme: అటల్ పెన్షన్ స్కీమ్‌లో ప్రతి రోజు రూ.7 అంటే నెలకు రూ.210 పెట్టుబడి పెడితే.. రిటైర్మెంట్ తరువాత ప్రతి నెల రూ.5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. ఈ పెన్షన్‌కు ఎవరు అర్హులు..? ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు..? ఎలా పెట్టుబడి పెట్టాలి..? పూర్తి వివరాలు ఇలా..
Atal Bihari Vajpayee Birth Anniversary: భారత మాజీ ప్రధాని, భాజపా అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు
బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే ( Dilip Ray ) తో పాటు మరో ఇద్దరు అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది.
భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బీహారీ వాజ్‌పేయి ( Atal Bihari Vajpayee ) రెండో వర్ధంతి సందర్భంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీని, దాని మిత్రపార్టీలను ధీటుగా ఎదుర్కొని.. మిత్రపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారం హస్తగతం చేసుకున్న నేత వాజ్‌పేయి. ఆయన రెండో వర్ధంతి (Vajpayee Death Anniversary)ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ ప్రముఖులు నివాళులర్పించారు.
రెజ్లర్ భజరంగ్ పూనియా, ఆసియా క్రీడల్లో పురుషుల 65 కేజీల విభాగంలో తాను గెలుపొందిన బంగారు పతకాన్ని ఇటీవలే మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి అంకితమిచ్చారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అక్కడ పాక్ ఆర్మీ ఛీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాని కౌగలించుకోవడం ఓ దుశ్చర్య అని.. ఈ పనిచేసినందుకు సిద్ధూకు భారత ప్రభుత్వం మరణశిక్ష విధించినా తప్పు లేదని బీజేపీ మైనార్టీ మోర్చా నేత అఫ్తాబ్ అద్వానీ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.