Astology-Rahu-Shukra: 12 యేళ్ల తర్వాత (పుష్కరం) తర్వాత శుక్ర, రాహువులు ఒకే రాశిలో ప్రవేశించనున్నాయి. దీంతో ఈ రాశుల వారికీ అద్భుతమైన ధనయోగం కలగనున్నట్టు జ్యోతిష్కులు చెబుతున్నారు
Chanakya Niti: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
Vastu tips: వాస్తు టిప్స్..చాలా సార్ మనకు తెలియకుండానే వాస్తు దోషాలకు కారణమయ్యే కొన్ని తప్పులను చేస్తుంటాము. ఇంటి మెయిన్ డెయిర్కు సంబంధించిన కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి.
Astrology: గ్రహాలకు సర్వ సైన్యాధ్యుక్షుడలైన కుజుడు 2024 ఫిబ్రవరి 5న ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగించే అవకాశాలున్నాయి.
Astrology: గ్రహాలు అనంతమైన విశ్వంలో నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అందులో కొన్ని గ్రహ రాశి మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాల లభిస్తాయి. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఈ రాశుల వారికీ మాత్రం జాక్‌పాట్ తగిలినట్టే అని చెబుతున్నారు.
Astrology - Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో గురువు (బృహస్పతి) గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలకు గురువు అయిన బృహస్పతి ఒక రాశిలో యేడాది పాటు ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి తదుపరి రాశి మార్పు మే నెలలో జరుగబోతుంది. ఈ పరిస్థితిలో, బృహస్పతి యొక్క గ్రహ సంచారము కొన్ని రాశులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
Astrology - Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలు నిరంతరం 12 రాశులను ప్రభావితం చేస్తుంటాయి. శని దేవుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికీ శని దేవుడి ప్రభావం నుండి విముక్తి లభించనున్నాయి.
Astrology - February 2024: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరోక రాశిలోకి పరివర్తనం చెందుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాలను ఇస్తుంటాయి. కొత్త యేడాదిలో అపుడే జనవరి ఎండ్‌కు వచ్చేసాం. రాబోయే ఫిబ్రవరి నెలలో కొన్ని కీలక గ్రహాలు తమ స్థానాలను మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారికీ అద్బుత యోగం ఉంటుందనేది జ్యోతిష్యుల చెబుతున్నారు. ఇంతకీ ఏయే రాశుల వారికీ అనుకూలంగా ఉన్నాయో చూద్దాం..
Religious Locket Astrology: సాధారణంగా మనలో చాలామంది పిల్లలు లేదా పెద్దవారి మెడలో దేవుడి లాకెట్ ధరించడం చూసే ఉంటాం. అయితే నిజానికి మెడలో ఇలా దేవుడి లాకెట్ వేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందా? జ్యోతిష్య శాస్త్రంలో దీని గురించి ఏం చెబుతున్నారు? ఇది శుభమో, అశుభమో తెలుసుకోండి.
Astrology: ఏదైనా జాతకం లేదా రాశిలో రాహువు మరియు బుధుడు కలయిక వల్ల జడత్వ యోగం ఏర్పడుతోంది. ఇది అశుభకరమైన యోగం. జాతకంలో ఈ యోగం ఉన్నవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు.
Venus transit 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఇవాళ రాత్రికి వేరే రాశిలోకి వెళ్లబోతున్నాడు. దీని వల్ల మూడు రాశులవారి తలరాతలు మారనున్నాయి.
Mars set 2023: మరో ఐదు రోజుల తర్వాత అంగారకుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: ఆస్ట్రాలజీలో గ్రహాల రాశి మార్పు చాలా ముఖ్యమైనది. సూర్యుడు, కుజుడు గమనంలో మార్పు కొన్ని రాశులవారికి కష్టాలను కలిగించనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn direct Movement: న్యాయాధీశుడైన శనిదేవుడు త్వరలో నేరుగా నడవనున్నాడు. శనిదేవుడు యెుక్క ప్రత్యక్ష సంచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Golden Rajyog: బుధాదిత్య రాజయోగం వల్ల కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Venus Transit 2023: హిందూమతం ప్రకారం గ్రహాల ఉదయం లేదా అస్తమించడం ప్రబావం అన్ని రాశులపై ఉంటుది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం..
జాతకం, రాశిఫలాలతోనే కాకుండా.. ముక్కు ఆకారాన్ని బట్టి కూడా మనిషి స్వభావాన్ని తెలుసుకోవచ్చు. జ్ఞానేంద్రియాలలో ముక్కు చాలా ముఖ్యమైనది. ఇక్కడ తెలిపిన ముక్కులు వాటి ఆకారాలు ద్వారా మీ స్వభావమే కాదు.. బయటి వాటి స్వభావాన్ని కూడా అంచనా వేయొచ్చు!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.