Sravana Somavaram 2022: శ్రావణ మొదటి సోమవారం నాడు శుభ సమయంలో శివారాధన చేస్తే... శివుడు ప్రసన్నుడై కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఈరోజు శుభసమయం, పూజా విధానం గురించి తెలుసుకోండి.
Shanidev Remedies: శనిదేవుడి వక్రదృష్టి ఎవరిపై పడితే వారి జీవితం నాశనమవుతుంది. మీ లైఫ్ అంతా కష్టాలమయం అవుతుంది. ఇలాంటి సమయంలో శనిదేవుడి కోపాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని పరిహారాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం.
Sankashti Chaturthi 2022: ప్రతి నెల చతుర్థి తిథి వినాయకుడికి అంకితం చేయబడింది. ఈరోజు శ్రావణ మొదటి చతుర్థి. ఈ రోజున శుభముహూర్తంలో గణేశుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
Kamika Ekadashi 2022: కామిక ఏకాదశి వ్రతం శ్రావణ మాసంలో వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో భక్తులు సకల పాపాల నుండి విముక్తి పొందుతారు.
Kark Sankranti: కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని 'కర్క సంక్రాంతి' అంటారు. కర్కాటక రాశి వారిపై కర్క సంక్రాంతి ప్రభావం శుభప్రదం అని చెప్పలేం. ఎందుకంటే..
Navgraha Dosha Remedies: మీ లైఫ్ లోని సమస్యలకు జాతకంలో ఉన్న గ్రహాల స్థితి కూడా కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో గ్రహాల యొక్క చెడు ప్రభావాలను శాంతింపజేయడానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి.
Grah Gochar In August 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల మార్పు ప్రజలు జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తుంది. ఆగస్టులో మూడు గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. వీటి ప్రభావం వల్ల మూడు రాశులు లాభపడనున్నాయి.
Mercury-Sun Conjunction: సూర్యుడు, బుధుడు ఏ రాశిలో కలిసినా దానిని బుధాదిత్య యోగం అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో బుధాదిత్య యోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. మరో వారం రోజుల్లో బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం మూడు రాశులవారికి మేలు చేస్తుంది.
Shanidev Remedies: శని సడేసతి మరియు ధైయాలతో బాధపడే వారికి జూలై 12న ఉపశమనం లభించనుంది. ఒకవేళ మీరు ఈ రోజే ఈ పరిహారాలు చేసినట్లయితే శని మహాదశ నుండి విముక్తి పొందుతారు.
Vaman Dwadashi 2022: రాక్షస రాజు బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి శ్రీమన్నారాయణుడే స్వయంగా వామనుడిగా అదితి గర్భమును జన్మిస్తాడు. దీని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.