Venus Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలో సూర్య సంచారం కొన్ని రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ అందించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Venus Transit 2022: శుక్ర గ్రహం...ప్రేమ, శృంగారం, ఐశ్వర్యానికి కారకుడు. ఇతడు మరో నాలుగు రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. దీని సంచారం వల్ల 3 రాశులవారు లాభపడనున్నారు.
Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ రోజున స్నానం, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, రాఖీ పండుగ యెుక్క విశిష్టత తెలుసుకోండి.
Shani Sade Sati: ఏ వ్యక్తిపై శని సడే సతి ప్రారంభమవుతుందో ఆ వ్యక్తి జీవితం అనేక ఇబ్బందులకు గురవుతుంది. శని సడేసతి యెుక్క అశుభ ప్రభావం మీపై తగ్గాలంటే ఇలా చేయండి.
Samsaptak Yog Effect: సూర్యుడు-శని కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఈ యోగాన్ని జ్యోతిష్యశాస్త్రంలో అశుభమైనదిగా పరిగణిస్తారు. దీని యెుక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ కింది పరిహారాలు చేయండి.
Janmashtami 2022: జన్మాష్టమి నాడు చిన్ని కృష్ణుడిని పూజిస్తారు. కాబట్టి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. కృష్ణుడి ఆరాధనలో కొన్ని వస్తువులు ఖచ్చింగా ఉండాలి. లేకపోతే పూజ అంసపూర్ణంగా ఉంటుంది.
Vakri Guru July 2022: మరో నాలుగు రోజుల్లో బృహస్పతి మీనరాశిలో తిరోగమనం చేయనున్నాడు. బృహస్పతి 119 రోజుల పాటు తిరోగమనంలో ఉండి 2 రాశుల వారికి ఇబ్బందులు కలిగించనున్నాడు.
Shani Mul Trikon: జూలై 13న శని మకరరాశిలోకి ప్రవేశించింది. 30 సంవత్సరాల తరువాత శని ఈ రాశులకు శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. దీంతో ఈ రాశుల వారి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోనుంది.
Shani transit effect 2022: శని గ్రహం వచ్చే ఏడాది ప్రారంభంలో కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభరాశిలో శని సంచారం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Lord Ganesha: సాధారణంగా ఏ పని మెుదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజించడం అనవాయితీ. అయితే ఈ 5 రకాల పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే.. ఆయన మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు.
Sravana Somavaram 2022: శ్రావణ మాసం మొదటి సోమవారం గజకేసరి యోగంలో ప్రారంభమైంది, ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం 5 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.