Sun Transit on 17 July 2022: జూలై 17న కర్కాటక రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశివారికి తీవ్ర నష్టం! బీ అలర్ట్

Kark Sankranti: కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని 'కర్క సంక్రాంతి' అంటారు. కర్కాటక రాశి వారిపై కర్క సంక్రాంతి ప్రభావం శుభప్రదం అని చెప్పలేం. ఎందుకంటే..  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 12:50 PM IST
  • చంద్రుడి ఇంట్లోకి సూర్యుడి ప్రవేశం
  • ఈ రాశివారికి ఆర్థిక నష్టం
Sun Transit on 17 July 2022: జూలై 17న కర్కాటక రాశిలోకి సూర్య సంచారం.. ఈ రాశివారికి తీవ్ర నష్టం! బీ అలర్ట్

Kark Sankranti 2022: సూర్యుడు రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. ఈసారి సూర్యభగవానుడు రేపు అంటే జూలై 17న కర్కాటక రాశిలోకి (Sun Transit In Cancer 2022) ప్రవేశించనున్నాడు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి సూర్యుడు చంద్రుని ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. సూర్య సంచారం కర్కాటక రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం. 

కర్కాటక రాశివారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారీగా ధనాన్ని కోల్పోతారు. అందుకే ఈ సమయంలో వ్యాపారుస్తులు వ్యాపారం చేయాలన్నా లేదా పెట్టుబడి పెట్టాలన్నా ఆచితూచి పెట్టండి. ఈ కాలంలో సమాజంలో మీ గౌరవం తగ్గవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పోషకాహారం తీసుకోవడంతోపాటు యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. 

మీర బిజీ లైఫ్ లో ఆహారం తినే సమయం కూడా మీకు దొరకదు. ఒకటి రెండు సార్లు తిండిని నెగ్లట్ చేసినా పర్వాలేదు, కానీ పదే పదే ఆకలితో ఉండటం వల్ల తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొవచ్చు. ఈ సమయంలో మీరు కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. మీ బంధుమిత్రుల, సన్నిహితులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో తెలివిగా సంయమనంతో నెట్టుకురావాల్సి ఉంటుంది. 

Also Read: Friday Puja Tips: శుక్రవారం ఈ చిన్న పని చేస్తే చాలు... త్వరలో మీరు బిలియనీర్ అవ్వడం పక్కా!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News