Chanakya Niti for Women: మంచి భార్య సాంగత్యం భర్తను జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని, తప్పుడు స్త్రీ సహవాసం లైఫ్ ను నాశనం చేస్తుందని చాణక్య నీతి చెబుతోంది.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను చెప్పారు. వారు చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల వారి బంధం దృఢపడుతుంది.
July Planet Change 2022: ఒక గ్రహం తన స్థానాన్ని మార్చుకున్నప్పుడల్లా, దాని ప్రభావం ప్రజల అందరి జీవితంపై కనిపిస్తుంది. జూలై నెలలో 5 పెద్ద గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకోబోతున్నాయి. దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడ చూద్దాం.
Sun Mercury transit July 2022: జూలై 7న మిథునరాశిలో సూర్యుడు మరియు బుధ గ్రహం కలిసి ఉంటాయి. ఈ రెండు ప్రధాన గ్రహాల కలయిక నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో చూద్దాం.
Ashadhi Amavasya 2022: ఆషాఢ మాసం అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈ రోజున తర్పణం-శ్రాద్ధం, స్నాన-దానం చేయడం ద్వారా కష్టాల నుంచి గట్టెక్కుతారు. కానీ ఈ రోజున కొన్ని పనులు చేయడం నిషేధించబడింది.
Garuda Puran: కష్టపడి పనిచేసినా మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? అయితే ఈ సమస్యకు పరిష్కారం గరుడ పురాణంలో దాగి ఉంది. మీరు కేవలం 4 చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను బయటపడవచ్చు.
Vakri Shani Transit 2022: న్యాయదేవత అయిన శని ప్రస్తుతం తిరోగమనంలో కదులుతున్నాడు మరియు తిరోగమన స్థానానికి వెళ్లబోతున్నాడు. తిరోగమన శని గ్రహ సంచారం 5 రాశులకు శుభప్రదంగా ఉంటుంది.
భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ కుటుంబాన్ని ఒకతాటిపై నడపటంలో మహిళలతో కీలకపాత్ర. స్త్రీల సహకారం ఉంటే ఇల్లు కూడా స్వర్గంలా మారుతుంది. అందుకే భార్యను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. చాణక్య నీతిలో (Chanakya Niti) స్త్రీ యెుక్క కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అవేంటో చూద్దాం.
Pradosh Vrat 2022: ఈరోజు రవిప్రదోష వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించి శివుని ఆరాధించడం వల్ల నయం కాని రోగాల నుండి విముక్తి పొంది జీవితం సుఖమయం అవుతుంది. ప్రదోష వ్రతానికి సంబంధించిన పూజ ముహూర్తం, వ్రత విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Suryashtakam: ఆదివారం నాడు సూర్యాష్టకం పఠించడం ద్వారా సూర్యభగవానుడు శుభ ఫలితాలను ఇస్తాడు. సూర్యాష్టకం యొక్క ప్రాముఖ్యత మరియు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Shani Vakri 2022: శనిగ్రహం జూన్ 5న కుంభరాశిలో తిరోగమనం చెందిన సంగతి తెలిసిందే. ఈ తిరోగమన ప్రభావం మెుత్తం 12 రాశుల పై అక్టోబరు 23 వరకు ఉండబోతుంది. అయితే ఈ కాలంలో కొన్ని రాశుల వారు ధనవంతులు కావచ్చు.
Saturday Remedies: జ్యోతిష్య శాస్త్రంలో, రోజు ప్రకారం అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. మీరు శనివారం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలనుకుంటే... ఈ రెమెడీలలో ఏదైనా ఒకదాన్ని ప్రయత్నించండి. అన్ని కోరికలు నెరవేరుతాయి.
Sunday Puja Tips: ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈ దినాన భక్తులు సూర్య భగవానుని ఆరాధిస్తూ.. ఉపవాసం చేస్తారు. తద్వారా వారు అనుకున్నది సిద్ధిస్తోందని వారి నమ్మకం.
Tips For Aries People: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మేషం మొదటి రాశిగా పరిగణించబడుతుంది. మేష రాశి వారు ఈ గ్రహాన్ని సంతోషంగా ఉంచుకుంటే ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Astrology by Sleeping posture in Telugu: మానవ సమాజంలో వ్యక్తి వ్యక్తిత్వం, అలవాట్లు, భవిష్యత్తు మొదలైనవాటిని తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, సముద్ర శాస్త్రాను కనుగొన్నారు.
Coconuts Astrological Benefits: హిందూ సాంప్రదాయంలో నిర్వహించే ఏ పూజా క్రతువులోనైనా కొబ్బరి కాయ తప్పనిసరి. భక్తి భావంతో కొబ్బరి కాయ కొట్టి దాన్ని భగవంతుడికి సమర్పించుకుంటారు.
Astro Tips: జ్యోతిష్య శాస్త్రంలో కాల దోషాలు, గ్రహ దోషాలకు పరిష్కార మార్గాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను అధిగమించవచ్చు.
Luckiest Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారిపై లక్ష్మీ దేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో.. లక్ష్మీదేవి అనుగ్రహం వారికి ఎలా కలిసొస్తుందో ఇప్పుడు చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.