కొత్త సంవత్సరం మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కొత్త ఏడాది బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. అదే సమయంలో కొత్త ఏడాదిలో జాతకం ఎలా ఉంటుందోననే ఆసక్తి ఉంటుంది అందరికీ. కొత్త ఏడాది హిందూ ధార్మిక మతానికి సంబంధించి కాకున్నా ఎలా ఉంటుందోనని జాతకం పరిశీలిస్తుంటారు. కొత్త ఏడాది అంటే జనవరి 1 నుంచి ఈ మూడు రాశులకు బ్రహ్మరధం పట్టనుందని తెలుస్తోంది. ఈ మూడు రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుందట. ఆ వివరాలు మీ కోసం
Sukraditya Rajayogam in Telugu: శుక్రాదిత్య రాజయోగం: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏవైనా రెండు శుభ గ్రహాలు కలిస్తే రాజయోగం ఏర్పడుతుంది. అదే ఇప్పుడు ఏర్పడింది. అదే శుక్రాదిత్య రాజయోగం. ఈ రాజయోగం ప్రభావం మూడు రాశులపై ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం.
Astro Tips For Money In Telugu: హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో పాటు వాస్తు శాస్త్రానికి కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు శాస్త్రం జీవితంలో ఎలాంటి పనులు చేయాలో ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టాలో క్లుప్తంగా వివరించింది. ఇప్పటికీ చాలా మంది ఈ కొన్ని వాస్తు రెమెడీస్ వినియోగిస్తున్నారు.
Shani, Mangal and Chandrama In Aquarius In Telugu: కుంభ రాశిలో చంద్రుడు, కుజుడు, శని గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశలువారికి తీవ్ర నష్టాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది.
Shiv Yog Astrology 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు శివ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుతు తెలుసుకుందాం.
Sarvaartha Siddha Yoga - Ravi Yogas: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 50 సంవత్సరాల తర్వాత ఒకే సమయంలో రెండు ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి.
Mars-Venus Conjuction February 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర, కుజ గ్రహాలు ఓకే రాశిలో కలువబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన సమయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు.
Astrology: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారికి ఇట్టే సక్సెస్ లభిస్తుంది. వారు ఏ పని చేసినా లేదా వ్యాపారం మెుదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. అలాంటి రాశులు ఏవో మనం తెలుసుకుందాం.
Seeing Peacock: కలలో నెమలి కనిపిస్తే జీవితంలో మంచి ఫలితాలు పొందుతారని పూరణాల్లో శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా డ్యాన్స్ చేసే నెమలి కనిపిస్తే భవిష్యత్లో జరిగే ప్రమాదాలు ముందుగానే తెలుస్తాయని శాస్త్రం పేర్కొంది. ఇలా కనిసించడం చాలా మంచిది.
Angarak Yog In Aries: ఏదైనా గ్రహం మరొక గ్రహంతో కలయికను యుతిగా పిలుస్తారని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. అయితే ఈ కలయికల వల్ల కొన్ని రాశుల వారికి మంచి లాభాలు చేకూరుతే, మరి కొన్ని రాశుల వారికి భారీ లాభాలు వాటిల్లే అవకాశాలున్నాయని శాస్త్రం పేర్కొంది.
Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు
Mantra Jaap: మంత్రాలను పఠించడం ద్వారా దోషాలను పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని మంత్రాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వాటిని జపించిన వెంటనే జీవితంలో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి.
Name Astrology: వ్యక్తులు వారి పేరుతో మాత్రమే గుర్తించబడతారు. అటువంటి పరిస్థితిలో, ఈ వర్ణమాలలతో ప్రారంభమయ్యే అమ్మాయిల పేర్ల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే వీరు ఎవరినైతే వివాహం చేసుకుంటే వారి ఇంట్లో సిరి సంపదలు కొలువుదీరుతాయి.
Coconuts Astrological Benefits: హిందూ సాంప్రదాయంలో నిర్వహించే ఏ పూజా క్రతువులోనైనా కొబ్బరి కాయ తప్పనిసరి. భక్తి భావంతో కొబ్బరి కాయ కొట్టి దాన్ని భగవంతుడికి సమర్పించుకుంటారు.
Avoid these things to get Goddess Lakshmi Blessings: హిందూ గ్రంథాల ప్రకారం... లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు.
Astrology Predictions : మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ భవిష్యత్తు అంచనా వేయవచ్చు. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం పేరులోని మొదటి అక్షరం వ్యక్తుల జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది.
Horoscope Weekly: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండనుంది? ఏ రాశుల వారు సమస్యల్లో చిక్కుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ముందస్తు అంచనాలు ఇలా ఉన్నాయి.
Horoscope Telugu: డిసెంబర్ 17 (శుక్రవారం)కు సంబంధించి జోతిష్య నిపుణులు చెబుతున్న రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మరి ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.