Astrology: జ్యోతిష్య శాస్త్రం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు జరగడమే కాకుండా విపరీతమైన డబ్బు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Shiv Yog Astrology 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు శివ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుతు తెలుసుకుందాం.
Mars-Venus Conjuction February 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర, కుజ గ్రహాలు ఓకే రాశిలో కలువబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో ప్రత్యేకమైన సమయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన తప్పకుండా విజయాలు సాధిస్తారు.
Surya Shani Samsaptak Yog: సంసప్తక యోగం కారణంగా చాలా రాశులవారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు తీవ్ర ఇబ్బందల పాలవ్వడమేకాకుండా ఆర్థికంగా నష్టపోతారు.
Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కింది రాశులవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Venus Transit 2023: ఈ నెల 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mercury Transit 2023: బుధ గ్రహం యొక్క రాశిచక్రంలో మార్పులు కొంతమందికి సమస్యలను సృష్టిస్తాని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మూడు రాశుల వారికి ఇది భారీ దెబ్బ వేసే అవకాశం ఉంది.
Pancha Yogam Effect 2023: ఈసారి పంచయోగం ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమైంది. ఈ అరుదైన పంచయోగం 70 ఏళ్ల తర్వాత ఏర్పడింది. ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అరుదైన పంచయోగం కారణంగా 4 రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది.
Surya Gochar 2022: నవంబర్ నెలలో సూర్యుని సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశుల వారు సూర్యుని సంచారం వల్ల ఎంతో ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఇవాళ గురువారం. శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడిన రోజు. కొందరు సాయి బాబాను కూడా పూజిస్తారు. లక్ష్మీ సమేత విష్ణువును పూజించడం ద్వారా భక్తులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ గురువారం ఆ దైవ అనుగ్రహం ఎవరిపై ఉంది... ఏయే రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు
Pushya Nakshatra 2022 : పుష్య నక్షత్రం భూమి, వాహనం, బంగారం, ఇల్లు వంటి ఖరీదైన వస్తువుల కొనుగోలుకు చాలా శుభప్రదమైనది. కాబట్టి చాలామంది పుష్య నక్షత్రం కోసం ఎదురుచూసి మరీ వీటిని కొనుగోలు చేస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.