Raviwar ke Upay: ఆదివారం రోజు ఇలా చేస్తే జన్మలో తరిగిపోని ఆస్తి మీ సొంతమవుతుంది..!

Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు

Last Updated : Jul 31, 2022, 01:57 PM IST
  • ఆదివారం ఇలా చేస్తే..
  • జన్మలో తరిగిపోని ఆస్తి మీ సొంతమవుతుంది
  • అన్ని రకాల సుభాలు నెరవేరుతాయి
Raviwar ke Upay: ఆదివారం రోజు ఇలా చేస్తే జన్మలో తరిగిపోని ఆస్తి మీ సొంతమవుతుంది..!

Sunday Surya Dev Special: హిందూ సాంప్రదాయ ప్రకారం వారంలో ఒకో రోజూన ఒకో దేవున్ని పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల దేవుడు ప్రసన్నమవడమే కాకుండా సుఖ, సంపదలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది. అయితే ఈ రోజూ అదివారం కాబట్టి హిందూమతం ప్రకారం.. హిందువులు సూర్య భగవానున్ని పూజిస్తారు. దీంతో పాటు మరికొంత మంది భక్తులు లక్ష్మి దేవిని కూడా పూజిస్తారు. ఈ రోజూ లక్ష్మి దేవిని పూజించడం వల్ల ఇంట్లో మంచి పరిణమాలు ఏర్పడతాయని హిందువులు నమ్మకం. అయితే జోతిష్య శాస్త్రంలో పలువురు నిపుణులు ఇవిధంగా పేర్కొన్నారు. ఇలా చేయడం మంచి లాభాలు చేకూరుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

ఆదివారం ఇలా చేయాలి:

>>ఆదివారం సూర్యాస్తమయం ముందు ఉసిరి చెట్టుకు నాలుగు ముఖాల దీపం వెలిగిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది.
>>పూజ సమయంలో ఇంటి సభ్యలంతా గంధం తిలకం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
>>ఆదివారం రోజున పిండి ముద్దలు చేసి చేపలకు ఆహారంగా వేస్తే ఇంట్లో డబ్బుకు, ఆహారానికి లోటు ఉండదని శాస్త్రం చెబుతోంది.
>> సాయంత్రం పూట ఆవు నెయ్యితో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి.
>>ఆదివారం రోజునా గౌరీశంకరుని పూజించి.. రుద్రాక్షను సమర్పించాలి.
>>సాయంత్రం పూట ఆకుపై కోరికను రాసి ప్రవహించే నీటిలో వదిలి వేయాలి. ఇలా చేయడం వల్ల కోరికలన్ని నెరవేరుతాయి.
>> పడుకునే ముందు ఒక గ్లాసు ఆవు పాలను తలపై వైపున పెట్టుకుని పడుకోవాలి. అయితే ఈ పాలను ఉదయం పూజ తర్వాత తాగాలి.
>> సూర్యదేవుడు జపం పఠించాలి.
>> ఆదివారం రోజు చీమలకు పంచదార వేయాలి.

Also Read: Gold Price Today: రెండు రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ధరల వివరాలివే

Also Read: Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News