Astrology Telugu: 50 సంవత్సరాల తర్వాత రెండు ప్రత్యేక యోగాలు..ఈ రాశుల వారికి 100% జరగబోయే ఇదే!

Sarvaartha Siddha Yoga - Ravi Yogas: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 50 సంవత్సరాల తర్వాత ఒకే సమయంలో  రెండు ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2024, 08:29 PM IST
Astrology Telugu: 50 సంవత్సరాల తర్వాత రెండు ప్రత్యేక యోగాలు..ఈ రాశుల వారికి 100% జరగబోయే ఇదే!

 

Sarvaartha Siddha Yoga - Ravi Yogas In Telugu: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే రాశి సంచారం చేస్తుంది. అయితే ఇలాంటి సమయంలోనే గ్రహాల సంయోగాలు, ప్రత్యేక యోగాలు, తిరుగమనాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహాలు రాశి సంచారం చేయడం కారణంగా అనేక రాశుల వారిపై ప్రతికూల, సానుకూల ప్రభావాలు పడతాయి. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఫిబ్రవరి 13వ తేదీన మకర రాశి నుంచి కుంభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. 

దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు ఈ కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. శని గ్రహానికి ఎంతో ఇష్టమైన కుంభరాశిలోకి సూర్యుడు సంచారం చేయడంతో సర్వార్ధ సిద్ధియోగం, రవి యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడడం కారణంగా మేష రాశితో పాటు మీన రాశి వరకు అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా ఈ రెండు యోగాలు ఏర్పడడం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది.

మేషరాశి:
సర్వార్ధ సిద్ధయోగం, రవి యోగాలు ఏర్పడడం కారణంగా మేష రాశి వారికి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. దీంతోపాటు రుణ సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో వీరికి కొత్త ఆదాయ వనరులు లభించి ఆదాయం కూడా పెరుగుతుంది.

మిధున రాశి:
ఈ రెండు యోగాల కారణంగా మిధున రాశి వారికి కూడా ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన వారికి పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఈ రాశుల వారు వ్యాపారాల్లో అనేక రకాల లాభాలు పొందుతారు. అలాగే వీరికి ధన ప్రవాహం కూడా పెరగవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

సింహరాశి:
సర్వార్ధ సిద్ధియోగం కారణంగా సింహ రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. ఇంతకు ముందున్న తీవ్ర సమస్యల నుంచి కూడా పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారు పదోన్నతులు పొందుతారు. వైవాహిక జీవితం ఈ సమయంలో ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News