Dharmashala Test Live Score: ధర్మశాల టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ ధాటికి లంచ్ లోపే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొడుతున్నారు. దీంతో సోక్స్ సేన స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ICC: 2023కు సంబంధించి 'టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్' ను ప్రకటించింది ఐసీసీ. ఇందులో టీమిండియా స్టార్ ఆటగాళ్లైన రోహిత్, కోహ్లీలకు చోటు దక్కలేదు. ఆసీస్ నుంచి ఏకంగా ఐదుగురికి స్థానం లభించింది.
ICC Test Rankings; ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కేన్ మామ సత్తా చాటాడు. 100 రోజులకుపైగా ఆటకు దూరంగా ఉన్న సరే కేన్ విలియమ్సన్ తొలి ర్యాంకు దక్కించుకున్నారు. టాప్-10లో భారత్ నుంచి ఒక్కే ఒక్క ఆటగాడు ఉన్నాడు.
Virat Kohli: టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ సంబరాల్లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. ఈసందర్భంగా రోహిత్ శర్మ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
India vs West Indies: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు..టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈక్రమంలో మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
Ravi Ashwin: పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. క్రికెటర్లు అయితే పుష్ప డైలాగ్స్, సాంగ్స్ రీక్రియేట్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ జాబితాలోకి మరో భారత ఆటగాడు చేరిపోయాడు.
IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తోంది. తొలుత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన టీమ్ ఇండియా.. న్యూజిలాండ్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లోను ఆకట్టుకోలేకపోయింది. దీనితో టీమ్ ఇండియా సెమీస్ చేరడం అత్యంత క్లిష్టంగా మారింది.
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా చావా రేవో తేల్చుకోవల్సిన మ్యాచ్ ఇది. వరుస రెండు ఓటములతో అడుగంటిన సెమీస్ ఆశల్ని చిగురింపజేయాలంటే గెలవక తప్పని మ్యాచ్. ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ టీమ్ ఇండియా మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.
Ashwin Supports Yuvraj Singh Over Tweet Row | టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం మూడో టెస్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌ల మీద ఒకవేళ హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు బౌలింగ్ చేసి ఉంటే 800, 1000 వికెట్లు సైతం అవలీలగా తీసేవారని యువరాజ్ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి.
India vs England 3rd Test Highlights: స్వదేశంలో అత్యుత్తమ భారత కెప్టెన్‌గా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నిలిచాడు. ధోనీ రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్‌లలో 21 విజయాలు సాధించగా, భారత గడ్డపై విరాట్ కోమ్లీ టీమిండియాకు 22 విజయాలు అందించాడు.
India vs England 3rd Test Live Score Updates: నరేంద్ర మోదీలో ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ల పరంపంర కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
Ravichandran Ashwin Challenges Cheteshwar Pujara: ఆస్ట్రేలియా గడ్డ మీద వరుసగా రెండో పర్యాయం బోర్డర్, గవాస్కర్ ట్రోఫిని సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆటగాళ్లలో చటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నారు. అయితే పుజారా ఇలా చేస్తే తాను సగం మీసం తీసేస్తానని అశ్విన్ సవాల్ విసిరాడు.
Ravichandran Ashwin: ఆస్ట్రేలియా జట్టుతో క్రికెట్ అంటే చాలు.. అందులోనూ వారి గడ్డ మీద అంటే పర్యాటక జట్టుకు ఎన్నో సవాళ్లు. ఓడిపోతారనే ఆలోచన వస్తే చాలు.. ఆటగాళ్లతో పాటు ఆ దేశ అభిమానులు, మ్యాచ్ వీక్షకులు తమ నోటికి పని చెబుతుంటారు. ప్రస్తుతం జరుగుతోన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి ఘటనలు జరిగాయి. జాత్యహంకార వ్యాఖ్యలు చేసి భారత క్రికెటర్లను అవమానిస్తున్నారు. విమర్శలు రావడం, టీమిండియా సైతం అంపైర్లకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదరకూడదని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు సైతం చెప్పింది.
India vs Australia Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో స్టార్ బౌలర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసీస్‌తో జరిగిన మెల్బోర్న్ టెస్టులో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.