Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ నిలబడుతుందా, తిరస్కరణకు గురి కానుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం చంద్రబాబు కొంప ముంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు షాక్ తగిలింది. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కోర్టులో వాదోపవాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి. రిమాండ్ కోసం సీఐడీ, బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య వాదన కొనసాగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.