Rain Alert For AP: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Rains in AP next Three Days: ఈశాన్య రుతుపవనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Cyclone Sitrang Updates: సిత్రాంగ్ తుఫాన్ ముప్పుపై వాతావరణశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఏపీ తుఫాన్ ముప్పు దాదాపు లేనట్లేనని అంచనా వేస్తున్నారు. రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
AP RAIN ALERT: తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్ లో మంచి వర్షాలు కురిశాయి. ఏపీ, తెలంగాణలోని దాదాపుగా అని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. మరో ఐదు రోజుల్లో వర్షకాల సీజన్ ముగియనుంది. అయినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
Godavari Floods: తెలుగు రాష్ట్రాలను వరణుడు వదలడం లేదు. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి మరోసారి మహోగ్రరూపం దాల్చింది
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగు పొర్లుతున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కూల్ వెదర్ కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరవగా.. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Cyclone Asani Update Today: తీవ్ర తుపాన్ అసని పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దిశ మార్చుకున్న అసని కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు వస్తోందని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం సాయంత్రానికి బందర్ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు రాగల 3 రోజులు, ఏపీకి ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది.
AP Rains Forecast: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చల్లటి వార్త ఇది. మండుతున్న ఎండలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు వాతావరణ శాఖ నుంచి గుడ్‌న్యూస్. వరుణుడు పలకరించనున్నాడు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. భూమిలో నుంచి సిమెంట్ రింగులతో చేసిన ట్యాంక్ ఒక్క సారిగా బయటకు వచ్చింది. ఓ మహిళ ఆ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
AP Rain Forecast: ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడొచ్చని అంచనా వేస్తోంది.
AP CM Jagan: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.