Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరద బీభత్సానికి చలించిన పోయిన ప్రభాస్ ఉభయ రాష్ట్రాలకు తన వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు.
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ముందుంటారు. ఈ కోవలో గత కొన్ని రోజులుగా వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొచ్చారు. తాజాగా తెలుగు సీనియర్ స్టార్ హీరో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతు భారీ విరాళం అందజేసారు.
Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్లోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా జలదిగ్బంధం అయ్యాయి. సాక్షాత్తు హోంమంత్రి కుటుంబం కూడా వరదల్లో చిక్కుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
AP Telangana Rains Live Updates: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టింది. రెయిన్స్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Telangana Rainfall In Centimeters: అవును.. ఆకాశానికి చిల్లుపడిందా? అన్నట్లు ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు. ఆగకుండా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు సెంటి మీటర్లలో తెలుసుకుందాం.
AP and Telangana Rains Live Updates: బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడకం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కుంబపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపై వర్షపు నీరు చేరింది. ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించింది. వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Rain Fall in Andhra Pradesh: ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు భారీ వర్షాలకు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం కురిసిందో వివరాలు ఇలా..
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather Forecast: బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు విస్తృతంగా కదులుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Southwest Monsoon: రైతన్నలకు శుభవార్త, నైరుతి రుతు పవనాలు ఇవాళ కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంలో చురుగ్గా ఉండటంతో ఓ రోజు ముందే కేరళలో ప్రవేశించనున్నాయి.
Andhra Pradesh and Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడగా.. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో ఉపశమనం చెందారు. తెలంగాణలో మరో నాలుగు రోజులు, ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి.
Cyclone Michaung Contrel Room Help Line Numbers: మిచాంగ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకువస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 4, 5వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Heavy Rains Alert: ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు ఇంకా కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert For AP: ఏపీకి వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న మూడు రోజులు తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది.
AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కల్గించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రోజుల్లో ఏపీకు వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyclone Alert: వేసవిని తలపించే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కలగనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.