AP NEW CS: ఊహించిందే జరిగింది. ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ రేపు పదవీ విరమణ చేస్తుండటంతో..ఆయన స్థానంలో జవహర్ రెడ్డి నియామకం ఖరారైంది.
KS Jawahar Reddy: ఏపీ కొత్త ఛీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అధికారిక ఉత్తర్వులు రేపు వెలువడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Aarogyasri: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో సేవలు మరింత విస్తృతం కానున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులకు సైతం ఆరోగ్యశ్రీలో ఉచిత చికిత్స అందనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
Supreme Court: అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కొన్ని అంశాలపై స్టే విధించిన హైకోర్టు..కీలకమైన మరో విషయంలో మాత్రం స్టేకు నిరాకరించింది.
AP NEW CS: ఆంధ్రప్రదేశ్ కొత్త ఛీఫ్ సెక్రటరీ ఎవరనేది ఇంకా అంతుచిక్కడం లేదు. పలువురి పేర్లు విన్పిస్తున్నా దేనిపైనా స్పష్టత రావడం లేదు. ఇప్పుడు కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే ఫైనల్ అని తెలుస్తోంది.
Contempt of Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు దేనికి సంకేతమో తెలిస్తే ఆందోళన మరింత పెరుగుతుంది.
AP Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Gets Nagababu Support: జగనన్న కాలనీలు పేరిట భారీ ఎత్తున అవినీతికి తెరతీశారని ఆరోపించిన నాగబాబు.. అంశాల వారీగా పలు వివరాలు వెల్లడించారు. జనసేన పార్టీ అధికారలోకి వచ్చాకా జె గ్యాంగ్ అవినీతి లెక్కలన్నీ బయటికి తీస్తామని నాగబాబు హెచ్చరించారు.
Case filed on Pawan Kalyan: ఇప్పటం పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కేసు నమోదవడం చర్చనీయాంశం అవుతోంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
Police Jobs: నిరుద్యోగ యువతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి కానుక ఇచ్చారు. భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకు పచ్చజెండా ఊపడంతో..వేలాది నిరుద్యోగులకు ఊరట కలిగింది.
AP Award: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధి పధంలో వెళ్తోంది. కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కించుకుంది.
AP Government: తిరుపతి నగరంలో దేవతా మూర్తుల చిత్రాల్ని చెరిపివేశారంటూ సాగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వ స్పందించింది. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై వివరణ ఇచ్చింది.
AP Government: ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీగా అక్రమ మద్యాన్ని అధికారులు ధ్వంసం చేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో సెబ్ అధికారులు భారీగా మద్యాన్ని ధ్వంసం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. స్కూల్స్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఆయన నిరసన నిర్వహించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.