ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో నంద్యాల జిల్లాలోని సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగింది.
Prabhas donates Rs.1Cr to AP CM relief fund: ఇటీవలి వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించగా... తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించారు.
YS Jagan Schedule: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. రాయలసీమ జిల్లాల్లోని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమై..జనం ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..రెండ్రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
Jr NTR, Mahesh Babu, Chiranjeevi's donations: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr's donation to AP flood victims) కూడా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళం ప్రకటిస్తూ ఓ ట్వీట్ చేశారు. తారక్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మహేష్ బాబు ట్వీట్ చేయగా.. మహేష్ బాబు ట్వీట్ చేసిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంపై స్పందించారు.
Cracks in houses in Tirupati: తిరుపతి వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి.
Penna River Bridge: ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో పెన్నా నది వంతెన కుంగిపోయింది. నది ప్రవాహం ఉధృతికి.. వంతెన మధ్య భాగం ఒంగిపోయింది. దీంతో వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.
AP Rain Forecast: ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో నేటి నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలు పడొచ్చని అంచనా వేస్తోంది.
Allu Aravind donation to AP CM relief fund: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో చిత్తూరు జిల్లాలోని నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం జల ప్రళయంలో చిక్కుకుంది.
Ys Jagan Letter On Flood Aid: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ విలవిల్లాడింది. ఆస్థినష్టం, ప్రాణనష్టం భారీగా సంభవించింది. వరద సహాయం అందించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
హిందూపురం కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం అధికంగా అందటం.. బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళటం.. బస్సు చిక్కుకొని పోవటం.. స్థానికులు బస్సలో ఉన్నవారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది
AP CM Jagan: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు సీఎం జగన్. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.
Pawan Kalyan: వరద బాధితులకు తామున్నామనే భావన కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే.. ప్రభుత్వం ఇసుక అమ్ముతామని ప్రకటలు ఇస్తుండటంపై మండిపడ్డారు.
Ten People Trapped In Chitravathi River :జేసీబీపై (JCB) 8 మంది దాకా చిక్కుకున్నారు. వారంతా ఉదయం నుంచీ చిగురుటాకుల్లా వణుకుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. వరద (Floods) ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక బృందాలు వారిని రక్షించేందుకు వీలు కావడం లేదు.
Ex gratia of Rs 5 lakhs to families of deceased in AP floods: అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే రూ.5 లక్షల పరిహారం అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan ) అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు (ముంపునకు గురైన ఇళ్లు) 25 కేజీల బియ్యం, ఒక కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.