AP Corona Update: ఏపీలో కొనసాగుతున్న కరోనా పాజిటివిటీ రేటులో తగ్గుదల, భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

AP Corona Update: ఏపీలో కొనసాగుతున్న కరోనా పాజిటివిటీ రేటులో తగ్గుదల, భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ..రికవరీ రేటు పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఇప్పటికీ రాష్ట్రంలో భారీగా జరుగుతున్నాయి.

/telugu/ap/ap-continues-its-decline-in-coronavirus-cases-3-thousand-175-cases-in-last-24-hours-44558 Jul 4, 2021, 06:11 PM IST
AP Corona Cases: 24 గంటల్లో 10,093 కరోనా కేసులు

AP Corona Cases: 24 గంటల్లో 10,093 కరోనా కేసులు

AP Corona Positive Cases |  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

/telugu/ap/ap-covid19-positive-cases-updates-as-on-29-july-2020-24542 Jul 29, 2020, 06:02 PM IST
COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

COVID19: ఏపీలో 24 గంటల్లో 58 కరోనా మరణాలు

Covid19 Cases in Andhra Pradesh | ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో కరోనా మరణాల సంఖ్య 1100 దాటిపోయింది.

/telugu/ap/andhra-pradesh-covid19-cases-7948-new-corona-positive-cases-in-the-last-24-hours-24430 Jul 28, 2020, 05:04 PM IST
ఏపీలో తాజాగా 82 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

ఏపీలో తాజాగా 82 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus Cases In AP) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 82  మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 40 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు.

/telugu/ap/82-new-corona-virus-cases-reported-in-ap-on-2nd-june-22166 Jun 2, 2020, 01:02 PM IST
ఏపీలో మరో 76 మందికి కరోనా.. తాజాగా ఇద్దరు మృతి

ఏపీలో మరో 76 మందికి కరోనా.. తాజాగా ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ కోరలు చాస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మరో ఇద్దరు కరోనాతో మరణించారు.

/telugu/ap/ap-corona-updates-76-new-coronavirus-positive-cases-in-andhra-pradesh-22136 Jun 1, 2020, 01:34 PM IST
ఏపీలో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో 3వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కేసులు 3 వేలు దాటిపోయాయి.

/telugu/ap/ap-covid19-updates-98-new-coronavirus-positive-cases-reported-in-andhra-pradesh-on-31st-may-2020-22121 May 31, 2020, 02:48 PM IST
కరోనాను కట్టడి చేస్తోన్న ఏపీ.. 2 వేలు దాటిన డిశ్ఛార్జ్ కేసులు

కరోనాను కట్టడి చేస్తోన్న ఏపీ.. 2 వేలు దాటిన డిశ్ఛార్జ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కరోనా వైరస్ మహమ్మారి నుంచి త్వరగా రికవరీ అవుతోంది. రాష్ట్రంలో కరోనా రికవరీ కేసుల సంఖ్య 2000 దాటడం విశేషం. భారీగా టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఏపీ ఒకటని తెలిసిందే.

/telugu/ap/andhra-pradesh-covid19-updates-33-new-coronavirus-cases-reported-in-ap-total-cases-raise-to-2874-22060 May 29, 2020, 04:01 PM IST
AP CoronaVirus Cases: ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు

AP CoronaVirus Cases: ఏపీలో 2 వేలకు చేరువలో డిశ్ఛార్జ్ కేసులు

తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 59కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో నలుగురు తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చినవారు ఉన్నారు.

/telugu/ap/andhra-pradesh-coronavirus-updates-54-new-covid19-positive-cases-reported-in-ap-total-cases-raise-to-2841-22025 May 28, 2020, 12:31 PM IST
ఏపీలో తాజాగా 68 మందికి కరోనా.. మరో వ్యక్తి మృతి

ఏపీలో తాజాగా 68 మందికి కరోనా.. మరో వ్యక్తి మృతి

AP COVID19 Cases | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఏపీలో తాజాగా 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో నిర్వహించిన కోవిడ్‌19 పరీక్షల్లో 68మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

/telugu/ap/ap-covid19-cases-68-new-covid19-positive-cases-reported-in-ap-total-cases-raise-to-2787-on-may-27-21991 May 27, 2020, 11:39 AM IST
ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు, ఒకరి మృతి

ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు, ఒకరి మృతి

గడిచిన 24 గంటల్లో మొత్తం 8148 శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 48 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్దారించారు.

/telugu/ap/48-fresh-covid19-positive-cases-reported-in-ap-total-cases-raise-to-2719-21969 May 26, 2020, 02:42 PM IST
కరోనా నియంత్రణలో టాప్ లేపిన AP

కరోనా నియంత్రణలో టాప్ లేపిన AP

ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అధికంగా శాంపిల్స్ పరీక్షించడమే అందుకు కారణమని తెలిసిందే. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కోవిడ్19 టెస్టుల ప్రక్రియను వేగవంతం చేసింది.

/telugu/ap/ap-tops-in-the-covid19-recovery-list-among-5-crore-population-states-21923 May 25, 2020, 11:46 AM IST
ఏపీలో మరో 66 కరోనా కేసులు, విదేశాల నుంచి Corona తెచ్చారు!

ఏపీలో మరో 66 కరోనా కేసులు, విదేశాల నుంచి Corona తెచ్చారు!

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో తాజాగా 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.

/telugu/ap/66-new-coronavirus-positive-cases-erupted-in-ap-total-cases-reach-2627-21899 May 24, 2020, 02:59 PM IST
ఏపీలో మరో 62 కరోనా కేసులు.. తాజాగా ఒకరు మృతి

ఏపీలో మరో 62 కరోనా కేసులు.. తాజాగా ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టులు పెంచినప్పటినుంచీ ప్రతిరోజూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2500 దాటింది.

/telugu/ap/62-fresh-covid19-positive-cases-erpted-in-ap-total-cases-reaches-2514-21834 May 22, 2020, 11:23 AM IST
ఏపీలో తాజాగా 45 కరోనా కేసులు.. ఓ వ్యక్తి మృతి

ఏపీలో తాజాగా 45 కరోనా కేసులు.. ఓ వ్యక్తి మృతి

ఏపీలో తాజాగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452కు చేరింది.

/telugu/ap/45-new-covid19-cases-reported-in-ap-total-cases-reaches-2452-21806 May 21, 2020, 12:23 PM IST
ఏపీలో తాజాగా 68 కరోనా కేసులు, ఒకరి మృతి

ఏపీలో తాజాగా 68 కరోనా కేసులు, ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులతో పాటు కరోనా మరణాలు సైతం పెరిగిపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

/telugu/ap/68-new-covid19-positive-cases-erupted-in-ap-total-cases-reaches-2407-21773 May 20, 2020, 11:05 AM IST
ఏపీలో మరో 57 కరోనా కేసులు.. తాజాగా ఇద్దరు మృతి

ఏపీలో మరో 57 కరోనా కేసులు.. తాజాగా ఇద్దరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల తీవ్రత పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో తాజాగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

/telugu/ap/57-new-covid19-positive-cases-erupted-in-ap-total-cases-reaches-2339-21746 May 19, 2020, 11:27 AM IST
కరోనాను తరిమికొట్టిన తొలి జిల్లా ‘ప్రకాశం’లా వెలుగుతోంది

కరోనాను తరిమికొట్టిన తొలి జిల్లా ‘ప్రకాశం’లా వెలుగుతోంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఓ వైపు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నా, పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అరుదైన ఘనత సాధించింది.

/telugu/ap/prakasam-is-the-first-district-in-ap-to-have-all-covid19-positive-patients-recovered-21702 May 16, 2020, 05:43 PM IST
ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు.. ఓ జిల్లాలో భారీగా కరోనా మరణాలు

ఏపీలో తాజాగా 48 కరోనా కేసులు.. ఓ జిల్లాలో భారీగా కరోనా మరణాలు

#APFightsCorona  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 48 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు.

/telugu/ap/48-new-covid19-positive-cases-reprted-in-ap-total-cases-reaches-2205-21686 May 16, 2020, 12:00 PM IST
ఏపీలో మరో 57 కరోనా కేసులు

ఏపీలో మరో 57 కరోనా కేసులు

APFightsCorona ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 57 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

/telugu/ap/57-new-covid19-positive-cases-reported-in-ap-total-cases-reaches-2157-21666 May 15, 2020, 11:38 AM IST
ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  2173కు చేరుకుంది. 

/telugu/ap/ap-corona-cases-36-new-coronavirus-cases-erupted-in-andhra-pradesh-21634 May 14, 2020, 12:03 PM IST

Trending News