ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి షాక్ తగిలింది. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ కోర్టు సీఎం జగన్‌కు సమన్లు జారీచేసింది.
AP Local body elections Schedule 2021: అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానే వచ్చింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల చేశారు.
ప్రజలకు సొంతంగా ఇంటి స్థలం, సొంతింటి కల విషయమై..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లే అవుట్లను ప్రభుత్వమే అభివృద్ధి చేసి..లబ్దిదారులకు అందించనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సంకల్పించింది.
AP: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో బాగా విమర్శలకు లోనవుతున్న విషయం అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఏపీ రోడ్లకు మోక్షం కలిగింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించనున్నారు.
Polavaram Project: ఏపీ ప్రజల జీవనాడి పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయి.
Ramatheertham incident: రామతీర్ధం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా రాముడి విగ్రహాన్ని పునరుద్ధరించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన పధకానికి శ్రీకారం చుట్టనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త విన్పించారు. ఓ వైపు రైతు భరోసా..మరోవైపు నివర్ తుపాను నష్ట పరిహారాన్ని రేపే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు జగన్.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనరేఖ పోలవరం ప్రాజెక్టు అడ్డంకులు తొలగనున్నాయి. సవరించిన అంచనాల విషయంలో నెలకొన్న పేచీ దాదాపు తొలగినట్టే కన్పిస్తోంది. పోలవరం అంచనా వ్యయాన్ని అధికారికంగా ప్రకటించడమే దీనికి ఉదాహరణ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే..చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.
ఫీజు రీయింబర్స్మెంట్ పధకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఫీజులు చెల్లిస్తుంది. బకాయిలనే మాటే విన్పించదని ప్రభుత్వం చెబుతోంది.
Ammavodi scheme: అమ్మఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నారా..జాబితాలో మీ పేరు లేదా..అనర్హుల జాబితాను సవరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది..అమ్మఒడి పథకం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.