YS Jagan: ఏపీ మాజీ సీెఎం వైఎస్ జగన్, చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు. తమకు అందుకు అపోసిషన్ గా అసెంబ్లీలో గుర్తించడంలేదన్నారు.
AP Ex cm ys jagan: ఏపీ అసెంబ్లీలో తమకు అపోసిషన్ హోదా ఇస్తే చంద్రబాబు అక్రమాలు బైటపెడ్తామని తమకు భయపడుతున్నారని జగన్ అన్నారు.