Ycp leaders Silent ofter elction: వైసీపీలో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్లకు ఏమైంది..! పార్టీ అధికారంలోకి ఉండగా.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఎందుకు కనిపించకుండా పోయారు..! అటు సొంత నియోజకవర్గాలకు కూడా ఎందుకు ముఖం చాటేశారు..! పార్టీ అధినేత ఆదేశించినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్న నేతలెవరు..!
YSRCP Leaders Fire On Ex MP R Krishnaiah: తామిచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆర్ కృష్ణయ్య బీసీలకు తీరని ద్రోహం చేశారని.. చంద్రబాబు డబ్బు రాజకీయాలకు లొంగిపోయారని వైఎస్సార్సీపీ విమర్శించింది.
Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు. తనను కోస్తే తన రక్తంలో కూడా సీఎం జగన్ ఉంటాడని స్పష్టం చేశారు.
Anil Kumar Yadav Clarity On Muslim Cap Wearing: తాను ముస్లిం క్యాప్ ధరించడంతో బీజేపీ చేస్తున్న రాద్దాంతంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని.. ఏదో పాపం చేసినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Bandla Ganesh counter on AP minister Anil Kumar Yadav : ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంపై తెలుగు ఇండస్ట్రీ వర్గాలు రియాక్ట్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు వర్సెస్ ఏపీ మంత్రులు అన్నట్లుగా సాగుతోంది కోల్డ్ వార్. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేశ్.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ (Gajendra Singh Shekhawat)ను ఏపీ మంత్రి అనిల్ యాదవ్ కలిశారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం (Polavaram Project) పూర్తి చేయాలన్నది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ( Pawan Kalyan ) ఎద్దేవా చేస్తూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి మూడు రాజధానులు వివాదంపై మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu), జనసేనాని పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.