Donald Trump arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమెరికా పోర్న్ స్టార్ స్టార్మీ డానియెల్ నోరు మూయించడం కోసం ఆమెకు భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Tennessee School Shootings Death Toll: బిబిసి ప్రచురించిన కథనం ప్రకారం నాష్విల్లెలో ఓ ప్రైవేట్ క్రిస్టియన్ సంస్థ నిర్వహిస్తోన్న స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 200 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హటాహుటిన స్కూల్‌కి చేరుకుని ఆగంతకుడిని కాల్చిచంపారు.
Man Sentenced To 100 Years In Prison: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో చిన్నారి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఎదుటి వ్యక్తిపై తుపాకీ పేల్చగా.. బుల్లెట్ అతనికి మిస్ ఓ చిన్నారి తలలో దూసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నిందితుడికి వందేళ్ల జైలు శిక్ష విధించింది.
US Tornado: అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా...కొందరు గల్లంతయ్యారు. చాలా వరకు ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి.
Ecuador Earthquake News Updates: ఈక్వెడార్‌లో భారీ భూకంపం కారణంగా 14 మంది మరణించారు. 120 మందికి పైగా గాయపడ్డారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది.
H1B Visa: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్. అమెరికా హెచ్ 1 బి వీసా రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చ్ 1 నుంచి అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రేపట్నించి ప్రారంభం కానుంది. ఆ వివరాలు మీ కోసం..
Ajay Banga as a World Bank President : ప్రస్తుతం వరల్డ్ బ్యాంకుకు డేవిడ్ మల్పస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక అజయ్ బంగ విషయానికొస్తే.. ఇండియన్ అమెరికన్ అయిన అజయ్ బంగ ప్రస్తుతం జనరల్ అట్లంటిక్ అనే ఈక్విటి ఫమ్కి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Who is Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిక్కీ హేలీకి పోటీగా మరో భారత సంతతికి చెందిన ప్రముఖ బిజినెస్‌మేన్ వివేక్ రామస్వామి వచ్చి చేరారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్టు వివేక్ రామస్వామి ప్రకటించారు. దీంతో ఈ రేసులో నిలిచిన రెండో ఇండియన్ అమెరికన్‌గా వివేక్ రామస్వామి వార్తల్లోకెక్కారు.
Sahith Mangu wins Golden Gavel Award: హైదరాబాద్‌కు చెందిన కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. 164 మంది విద్యార్థులను దాటుకుని టాప్ స్పీకర్ అవార్డుకు ఎంపికయ్యాడు. న్యూజెర్సీ రాష్ట్రంలో నిర్వహించిన డిబెట్ లీగ్ టోర్నమెంట్లో సాహిత్ మంగు విజేతగా నిలిచాడు.
Chinese Spy Balloon Targeted India: భారత్‌తోపాటు ఇతర దేశాలను చైనా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలె చైనా గూఢచారి బెలూన్ను కూల్చివేసిన అమెరికా.. రిపోర్టులో షాకింగ్ విషయాలను వెల్లడించింది. చైనా లక్ష్యంగా చేసుకున్న దేశాలకు ముందస్తుగా సమాచారాన్ని అందజేసింది.
Nuclear Attack: ఇండియాపై పాకిస్తాన్ న్యూక్లియర్ దాడికి సిద్ధమైందా..అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
15 killed in gunfire at Chinese New Year festival near Los Angeles. అమెరికా లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం ఓ వ్యక్తి మెషీన్ గన్‌తో విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
Shooting In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 6నెలల చిన్నారి సహా 6 మంది మరణించారు. కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో ఈ ఘటన జరిగింది.
Firing In America: అమెరికాలోని వర్జీనియాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్‌పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. దీంతో పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఘటనలో ఇతర విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Telugu NRI Couple Died: ఐస్ లేక్ కావడం, ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఈ ఊహించని ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది. వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది.
North Korea Kills Two Minors : సినిమా చూడడం నేరమా? అంటే మన దగ్గర కాదు కానీ కొన్ని చోట్ల అది ఒక ఘోరాతి ఘోరమైన నేరం, తాజాగా అలా సినిమా చూశారని ఇద్దర్ని బహిరంగంగా చంపేశారు. ఆ వివరాల్లోకి వెళితే
China India Relations: భారత్‌తో తమ సంబంధాల విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని చైనా హెచ్చరించింది. కాంగ్రెస్‌లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో కీలక సమాచారాన్ని వెల్లడించింది. నివేదికలో ఇంకా ఏ విషయాలు ఉన్నాయంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.