Shooting In America: అమెరికాలో మ‌రోసారి కాల్పుల కలకలం..


Shooting In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.  కాలిఫోర్నియాలోని  ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 6నెలల చిన్నారి సహా 6 మంది మరణించారు. కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో ఈ ఘటన జరిగింది.

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 06:21 PM IST


Shooting In America: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.  కాలిఫోర్నియాలోని  ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 6నెలల చిన్నారి సహా 6 మంది మరణించారు. కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో చోరబడిన ఇద్దరు సాయుధులు కుటుంబ సభ్యులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

Video ThumbnailPlay icon

Trending News